పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఓప్పుకున్న చిత్రాలు కూడా అంతే స్పీడ్‌గా ఫినిష్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన నటిస్తున్న చిత్రాలో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఏప్రిల్‌లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నారు. అయితే సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చిన రోజుల నుంచే ఇది తమిళ స్టార్ విజయ్ బ్లాక్‌బస్టర్ ‘తేరి’…
తెలుగులో పూరి జగన్నాధ్ తర్వాత కేవలం హీరో క్యారెక్టర్ పైనే సినిమాలు చేయగల సత్తా ఉన్న దర్శకుడు హరీష్ శంకర్ మాత్రమే. హీరోకి సూపర్బ్ వన్ లైనర్ డైలాగ్స్ రాయడంలో హరీష్ శంకర్ దిట్ట. పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద ఫ్యాన్ అయిన హరీష్ శంకర్, తన ఫేవరేట్ హీరోకి గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చాడు. పవర్ స్టార్ అనే పేరుని రిసౌండ్ వినిపించేలా చేసిన ‘గబ్బర్ సింగ్’ చూసిన తర్వాత హరీష్ శంకర్…

గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఉన్న ఒకే ఒక్క టాపిక్, ఒకేఒక్క ట్రెండ్ ‘#wedontwanttheriremake’. ‘తెరి’ రీమేక్ వద్దు అంటూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ దాదాపు రెండున్నర లక్షల ట్వీట్స్ వేసి ట్విట్టర్ ని షేక్ చేశారు. పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినాని ఎవరూ వాడుకోవట్లేదు, అందరూ రీమేక్ సినిమాలే చేస్తున్నారు అంటూ పవన్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి ‘గబ్బర్ సింగ్’ లాంటి ఫ్యాన్ స్టఫ్ ఉన్న సినిమా ఇచ్చిన…