Home
Pawan Kalyan Fans
Pawan Kalyan Fans News
-
Chiranjeevi : పవన్ కల్యాణ్ కు చిరంజీవి స్పెషల్ బర్త్ డే విషెస్
Chiranjeevi : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 54వ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు ఇండస్ట్రీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ట్వీట్ చేసి విషెస్ తెలిపారు. ‘చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనాని గా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపారు. Read Also… -
OG : పవన్ మేనరిజంతోనే ప్రమోషన్ పేలిపోతుందా..?
OG : పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. ఈ మూవీపై ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు పవన్ కల్యాణ్ ఏమీ మాట్లాడకపోయినా ఈ మూవీ గురించే పెద్ద రచ్చ జరుగుతోంది. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కు పవన్ కల్యాణ్ దూరంగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఆయనకు చాలా టైట్… -
Pawan Kalyan Birthday: మెగాస్టార్ కి దెబ్బ.. మరి ‘తమ్ముడు’ పరిస్థితేంటి..?
Pawan Kalyan Birthday Special: ‘Thammudu’ and ‘Jalsa’ Re-Releasing in Theatres -
OG : వీరమల్లు ఎఫెక్ట్.. ఓజీకి భారీ ప్లాన్..
OG : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ సంపాదించుకున్నా.. కలెక్షన్ల పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. డిజాస్టర్ దిశగా కలెక్షన్లు సాగాయి. ఇది పవన్ ఫ్యాన్స్ కు ఒకింత నిరాశ కలిగించిన అంశమే. అయితే వీరమల్లు బాధను ఓజీతో తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఓజీ సినిమాకు నెల ముందే ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ చేశారంట. ఈ నెల 29 నుంచి బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. ఓజీ… -
Rajini Kanth : పవన్ కల్యాణ్ పొలిటికల్ తుఫాన్.. రజినీకాంత్ ట్వీట్
Rajini Kanth : సూపర్ స్టార్ రజినీకాంత్ ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనేక మంది విష్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పెషల్ ట్వీట్ చేసి విష్ చేశారు. పవన్ కల్యాణ్ ట్వీట్ పై రజినీకాంత్ స్పందించారు. నా సోదరుడు, పొలిటికల్ తుఫాన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటలకు ఉప్పొంగిపోయాను. మీ మాటలు గౌరవంగా భావిస్తున్నాను. మీకు ధన్యవాదాలు అంటూ రిప్లై ఇచ్చాడు రజినీకాంత్. ఈ… -
Naga Vamsi: మా పవన్ కళ్యాణ్ విజయే అని అందుకే అన్నా.. ఓపెనైన నాగవంశీ
ఇటీవల జరిగిన కింగ్డమ్ సినిమా సక్సెస్ మీట్లో విజయ్ దేవరకొండ గురించి నాగవంశీ కామెంట్లు చేశారు. ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను కలుస్తున్నారా ? అని అడిగితే మా పవన్ కళ్యాణ్ విజయే అని అన్నారు. అయితే అది వివాదంగా మారడంతో తాజాగా నాగవంశీ స్పందించారు. ఈ విషయాలను కాంట్రవర్సీ చేసే సోకాల్డ్ జీనియస్ లకి చెబుతున్నాను. ఎప్పుడైనా ఒకరిని పొగడాలి అనుకోండి, హృతిక్ రోషన్ లాగా ఉన్నారు అంటారు కదా. Also… -
Kingdom : మాకు విజయ్ నే పవన్ కల్యాణ్.. నాగవంశీ కాంట్రవర్సీ
Kingdom : నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ కు ఉన్న ఇమేజ్ తెలిసి కూడా విజయ్ నే తమకు పవన్ కల్యాణ్ అంటూ చెప్పడం చర్చకు దారి తీసింది. విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్ థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ థాంక్స్ మీట్ నిర్వహించింది. ఇందులో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ మూవీ చూసిన అందరూ ఎంజాయ్ చేస్తున్నారంటూ చెప్పాడు. ఈ సినిమా గౌతమ్… -
HHVM : తగ్గిన వీరమల్లు టికెట్ రేట్లు..
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ మూవీ కోసం భారీగా ప్రీమియర్స్ షోలు వేశారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు కూడా పెంచారు. మూవీ టికెట్ రేట్లపై కొంత నెగెటివిటీ వచ్చింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కోసం రేట్లు తగ్గించాలనే డిమాండ్లు సోషల్ మీడియాలో వినిపించాయి. ఈ నేపథ్యంలో మూవీ టికెట్ రేట్లను తగ్గించేందుకు మూవీ టీమ్ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గిన టికెట్… -
HHVM : బాయ్ కాట్ ట్రెండ్.. వీరమల్లుకు కలిసొచ్చిందే..
HHVM : హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ వారం ముందు దాకా పెద్దగా అంచనాలు లేవు. ఎంత పవన్ సినిమా అయినా ప్రమోషన్లు చేయట్లేదనే అసంతృప్తి ఉండేది అభిమానుల్లో. కానీ ఎప్పుడైతే పవన్ రంగంలోకి దిగాడో సీన్ మారిపోయింది. వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో నాలుగు రోజుల్లో హైప్ తీసుకొచ్చేశాడు పవన్. అయితే ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలలో పవన్ చేసిన కామెంట్లు ఫ్యాన్స్ లో కదలికి తీసుకొచ్చింది. తన సినిమాను బాయ్ కాట్… -
HHVM : హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు లైన్ క్లియర్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల 24న భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ ను నిర్వహిస్తోంది యూనిట్. ఈ ఉదయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మీడియా మీట్ నిర్వహించారు. కేవలం మీడియాను మాత్రమే ఈ ఈవెంట్ కు అనుమతించారు. ఆ సందర్భంగా పవర్ స్టార్ స్పీచ్ విశేషంగా ఆకట్టుకుంది. Also Read…
తాజావార్తలు
-
Dharman: ‘ధర్మన్’లో లేడీ సూపర్‌స్టార్ ఎంట్రీ.. నాలుగోసారి క్రేజీ కాంబో రిపీట్!
-
KTR : 2028లో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..
-
Kamal Sridevi: 27 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా అలనాటి క్రేజీ కాంబో!
ట్రెండింగ్
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!