Pawan kalyan apologies to prabahs fans: వారాహి యాత్రలో జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమా హీరోల అభిమానుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వారాహి యాత్రలో కొత్తగా వివిధ హీరోల అభిమానులను ఆకట్టుకునేందుకు ఆ నటుల గురించి ప్రస్తావించడం ప్రారంభించారు. ముందు జూనియర్ ఎన్టీఆర్ ఆ తరివాత ప్రభాస్ గురించి కామెంట్స్ చేయగా ఇప్పుడు ఏకంగా ప్రభాస్ అబిమానులకు సారీ చెప్పారు పవన్. భీమవరంలో ఆయన మాట్లాడుతూ నేను ఏరోజు ఫ్యాన్ క్లబ్ పెట్టలేదు, కేవలం…
Pawan Kalyan: అభిమానం.. ముఖ్యంగా తెలుగు వాళ్ళ అభిమానం గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతోంది. తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా థియేటర్స్ వద్ద అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
నటుడు పోసాని ఇంటిపై దాడి చేసిన కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. నటుడు పోసాని ఇంటితోపాటు పక్కన ఉన్న సిసి కెమెరాలు పనిచేయడం లేదని పోలీసుల విచారణలో బయట పడింది. దాడి చేసిన వాళ్లని పట్టుకోవాలంటే సిసి కెమెరా ఫుటేజ్ తప్పనిసరైంది. అయితే పోలీసులు చెక్ చేయగా అతని ఇంటి చుట్టు పక్కల ఎక్కడ కూడా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని బయటపడింది. దీంతో పోలీసులు ఆ ఏరియా మొత్తంలో పనిచేస్తున్న సీసీ కెమెరాలు పైన…
పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి నాకు ప్రాణహాని ఉంది అని అన్నారు పోసాని కృష్ణ మురళి. అయితే నిన్న పవన్ కళ్యాణ్ పై ప్రెస్ మీట్ పెట్టినందుకు పవన్ ఫ్యాన్స్ నుంచి మెసేజ్‌లు వస్తున్నాయని పోసాని కృష్ణ మురళి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించి విరుకుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ ను పవన్‌ను బండ బూతులు తిట్టారు. అయితే తాజాగా పవన్ అభిమానుల నుండి తనకు ప్రాణహాని ఉంది అని చెప్పిన పోసాని… పవన్ పై రేపు పోలీసులకు…
నిన్న పవన్ కళ్యాణ్ పై ప్రెస్ మీట్ పెట్టినందుకు పవన్ ఫ్యాన్స్ నుంచి మెసేజ్‌లు వస్తున్నాయని పోసాని కృష్ణ మురళి రెండో రోజు ప్రెస్ మీట్ నిర్వహించి విరుకుచుకుపడ్డారు. పోసాని మాట్లాడుతూ.. ‘నన్ను బూతులు తిడుతూ వందలాది మెసేజ్‌లు వస్తున్నాయి. జగన్ ను పవన్ అనరాని మాటలు అన్నారు. ఆరోపణలు చాలా మందిపై ఉంటాయి. పవన్ వ్యక్తిగతంగా మాట్లాడారు. గతంలో కేసీఆర్ ను కూడా విమర్శించారు. అప్పుడు పవన్ కు కేసీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చాడని పోసాని…
సెప్టెంబర్ 2న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 50వ పుట్టినరోజు జరుపుకొన్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ మూడు రోజుల ముందు నుంచే అభిమాన సంఘాలను, ఫ్యాన్స్ గ్రూపులను అలెర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే బుల్లితెర కూడా పలు షోలతో పవన్ కళ్యాణ్ కు అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నాయి. అయితే ఈసారి పవన్ 50వ బర్త్ కావడంతో ఫ్యాన్స్ మరింత గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఇండియా వైడ్ గా పవన్ కళ్యాణ్ ట్రెండ్…