Home
Pawan Kalyan Fans
Pawan Kalyan Fans News
-
OG : ఓజీ2 కాకుండా సుజీత్ తో పవన్ కల్యాణ్ మరో సినిమా..?
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ సినిమా మంచి హిట్ అందుకుంది. కల్ట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయేలా తీశాడు సుజీత్. పవన్ ను ఎలా చూడాలని ఇన్నేళ్లు ఫ్యాన్స్ వెయిట్ చేశారో.. అచ్చం అలాగే చూపించాడు. అయితే ఓజీ సినిమాకు పార్ట్-2 కూడా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ఆ సినిమాలో అకీరా నందన్ నటిస్తారనే ప్రచారం అయితే జరుగుతోంది. కానీ దానిపై ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఈ టైమ్ లో… -
OG : అకీరాతో ఓజీ 2..? బాక్సులు బద్దలయ్యే న్యూస్ చెప్పిన సుజీత్
OG : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఓజీతో ఫుల్ ఖుషీలో ఉన్నారు. అంచనాలకు తగ్గట్టే పవన్ కల్యాణ్ సీన్లు ఉండటంతో కల్ట్ ఫ్యాన్స్ చాలా కాలం తర్వాత పండగ చేసుకుంటున్నారు. ఓజీ 2 కూడా ఉంటుందని మొదటి పార్టులోనే హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్. అయితే దీనిపై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఓజీ 2లో సాహో సినిమాను కలిపి తీస్తాడని కొందరు అంటుంటే.. రెండో పార్టును అకీరా నందన్ తో చేస్తాడని కొందరు చెబుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో… -
OG : ఫ్యాన్స్ కు ఏళ్ల కల తీర్చేసిన సుజీత్..
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ఏళ్ల కలను డైరెక్టర్ సుజీత్ తీర్చేశాడు. నిన్న థియేటర్లలోకి వచ్చిన ఓజీ మూవీ ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. చాలా కాలం తర్వాత ఫ్యాన్స్ కోరుకున్నట్టు పవన్ కనిపించడంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు. చాలా మంది థియేటర్లలోనే ఏడ్చేస్తున్నారు. ఇదంతా సుజీత్ వల్లే జరిగిందంటూ అతన్ని మోసేస్తున్నారు. అయితే తాజాగా మూవీకి ఫస్ట్ డే కలెక్షన్లపై నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేసింది.… -
Nara Lokesh: OGకి క్రేజీ మీనింగ్ చెప్పిన లోకేష్.. ఫ్యాన్స్ ఖుషీ
Nara Lokesh: ‘ఓజీ’ సినిమా ప్రదర్శనకు సంబంధించిన ఏపీ జీవోలో మార్పు చోటుచేసుకుంది. ప్రీమియర్ షో సమయాన్ని మార్చుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 25న అర్ధరాత్రి ఒంటి గంట షో స్థానంలో.. ఈ నెల 24న రాత్రి 10 గంటలకు ప్రీమియర్ ప్రదర్శనకు అవకాశం కల్పించింది. -
OG : పవన్ కెరీర్లో హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్‌తో బరిలోకి OG
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాకి ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమాలు వస్తే థియేటర్ల వద్ద అభిమానుల హడావుడి వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు పవన్ హీరోగా వస్తున్న ఓజీ రిలీజ్‌కి ముందే రికార్డులు తిరగరాయబోతుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఎప్పుడూ లేని రీతిలో *ఓజీ* ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్ల మార్క్ దాటి 172 కోట్లకు చేరింది. ఇది పవన్ కెరీర్లోనే హయ్యెస్ట్. ఈ లెక్కలతోనే పవన్ మానియా ఏ… -
OG : అంతన్నారు.. ఇంతన్నారు.. తుస్సుమనిపించారు!
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ‘OG’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ చివరికి అభిమానులకు నిరాశనే మిగిల్చింది. హైదరాబాద్‌లో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నా, ఓపెన్ ఆడిటోరియంలో ఈవెంట్ నిర్వహించడంపై ప్లానింగ్ సరిగా లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘OG’ లాంటి భారీ సినిమాకు ప్లానింగ్ లేకపోతే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. శిల్పకళావేదిక లాంటి ఇండోర్ వేదికలు అందుబాటులో ఉన్నా, చివరి నిమిషంలో ఓపెన్ ప్లేస్‌కి మార్చడం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. వర్షం… -
Pawan Kalyan: నేను మర్చిపోయా..డిప్యూటీ సీఎం ఇలా కత్తి పట్టుకుని వస్తాడా?
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఓజీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్ సినిమాటిక్ స్టైల్లో ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సుజిత్ తాలూకు కలను తమన్ నిజం చేశాడు. వీళ్లిద్దరూ ఎంత కలిసి పని చేశారంటే, వీళ్ళిద్దరూ కలిసి ఒక ట్రిప్ లోకి వెళ్లి, దానిలోకి నన్ను కూడా లాగేశారు. ఎలా లాగారంటే, నాకే తెలియదు. నేను డిప్యూటీ సీఎం అని ఈరోజు మర్చిపోయాను. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం కత్తి పట్టుకుని వస్తే… -
OG Pre Release Event: ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని LB స్టేడియంలో జరగనుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు పెద్ద సంఖ్యలో పవన్ ఫాన్స్ హాజరయ్యారు. ఆ ఈవెంట్ లైవ్ మీ కోసం -
OG : పవన్ కల్యాణ్ వద్దన్నా ఆగని హైప్.. ఇదేం క్రేజ్..
OG : ఓజీ సినిమాపై హైప్ మామూలుగా లేదు. అసలు పవన్ కల్యాణ్ ఈ మితిమీరిన హైప్ వద్దని అనుకుంటున్నా సరే అది ఆగట్లేదు. నువ్వు ఎంత సైలెంట్ గా ఉంటే అంత హైప్ ఎక్కిస్తాం అంటున్నారు ఫ్యాన్స్. ఓజీ సినిమాపై ముందు నుంచే ఓవర్ హైప్ ఉంది. అది సినిమా స్థాయిని దాటిపోతోందని పవన్ జాగ్రత్త పడ్డారు. అందుకే ప్రమోషన్లకు దూరంగా ఉన్నారు. అభిమానుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోతే అది సినిమా రిజల్ట్ మీద దెబ్బ… -
Pawan Kalyan Flexi Controversy: ఫ్లెక్సీ వివాదం.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు సీఐ సీరియస్ వార్నింగ్..
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కొందరు అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదంగా మారింది.. ఆ ఫ్లెక్సీ పై వివాదాస్పద వ్యాఖ్యలు ముద్రించిన ఘటన నేపథ్యంలో పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు..
తాజావార్తలు
-
Dharman: ‘ధర్మన్’లో లేడీ సూపర్‌స్టార్ ఎంట్రీ.. నాలుగోసారి క్రేజీ కాంబో రిపీట్!
-
KTR : 2028లో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..
-
Kamal Sridevi: 27 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా అలనాటి క్రేజీ కాంబో!
ట్రెండింగ్
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!