Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 54వ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో జానీ సినిమా ఒకటి. ఈ మూవీలో పవన్ కల్యాణ్ హీరోగానే కాకుండా డైరెక్టర్ గా చేశాడు. సొంతంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2003లో రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. ఇందులో కథ బాగానే ఉన్నా అప్పటి జనరేషణ్ కు ఇది కనెక్ట్…
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 54వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు పవన్ కల్యాణ్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి స్పెషల్ ట్వీట్ చేశారు. ఇండస్ట్రీలో అగ్ర హీరో, ప్రజల్లో జనసేనాని అంటూ తమ్ముడికి స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెప్పారు. మరింత ఎత్తుకు ఎదగాలని, ప్రజలకు అండగా ఉండాలని కోరుకున్నారు. చిరంజీవి చేసిన ట్వీట్…
OG : పవన్ కల్యాన్ హీరోగా వస్తున్న ఓజీ మూవీపై ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై దానయ్య నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. నేడు పవన్ కల్యాణ్ 54వ బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పవన్ కు బర్త్ డే విషెస్ చెబుతూ దీన్ని వదిలారు. ఇందులో పవన్…
Pawan Kalyan Birthday Special : పవన్ కల్యాణ్.. ఇది పేరు కాదు బ్రాండ్ అనేంతగా ఎదిగాడు. డబ్బు కంటే పేరు, అభిమానులనే ఎక్కువగా సంపాదించుకున్నాడు. కల్యాణ్ బాబుగా వచ్చి.. పవన్ కల్యాణ్ గా మారి పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. చేతు మెడమీద పెట్టాడంటే ఫ్యాన్స్ కు పూనకాలు రావాల్సిందే. హీరోగా ఎంత ఎదిగాడో.. వ్యక్తిత్వంలో అంతకు మించి ఎత్తులో నిలబడ్డాడు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో తుఫాన్ లా దూసుకుపోతున్నాడు. అలాంటి పవన్…
Chiranjeevi : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 54వ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు ఇండస్ట్రీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ట్వీట్ చేసి విషెస్ తెలిపారు. ‘చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనాని గా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపారు. Read Also…
Ustaad Bhagat Singh : పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ సినిమా ఇప్పుడు స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటోంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ భారీ హిట్ అయింది. అందుకే ఈ కాంబోలో మరో మూవీ అనడంతో హైప్ బాగా పెరిగిపోయింది. ఇప్పటికే కొన్ని స్టిల్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు…
SS Thaman : ప్రస్తుతం మన తెలుగు ఇండస్ట్రీ నుంచి రిలీజ్ కి రానున్న మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్ “ఓజి”.. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” ఉన్నాయి.
మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలున్నాయని చాలా రోజులుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. దీన్ని అధికారికంగా ఇరు కుటుంబాలు ప్రకటించకపోయినా.. వాళ్ల మాటలను బట్టి ఇది స్పష్టంగా అర్థమవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు తెలపడానికి ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ నంద్యాల వెళ్లినప్పటి నుంచి ఈ వార్ మొదలైంది. అప్పటినుంచి మెగా ఫ్యాన్స్, అల్లు అభిమానులకు మధ్య నెట్టింట వార్…
Happy Birthday Pawan Kalyan: పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ‘మెగాస్టార్’ చిరంజీవి తన సోదరుడు పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ఈ రోజుల్లో పవన్ లాంటి నాయకుడు కావాలని, అద్భుతాలు పవర్ స్టార్ మాత్రమే చేయగలరు అని పేర్కొన్నారు. ప్రతీ సంవత్సరం పవన్‌కు పుట్టినరోజు వస్తుంటుంది కానీ.. ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం అని ట్వీట్ చేశారు. ఈ పోస్టుకు ఓ ప్రత్యేక ఫొటోను చిరంజీవి…