Allu Arjun: మెగా vs అల్లు వివాదం.. మామయ్యకు అల్లుడు విషెస్!
- నేడు పవన్ పుట్టినరోజు
- పవన్‌కు అల్లు అర్జున్ విషెస్
- అభిమానులను ఆకర్షిస్తోన్న బన్ని పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలున్నాయని చాలా రోజులుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. దీన్ని అధికారికంగా ఇరు కుటుంబాలు ప్రకటించకపోయినా.. వాళ్ల మాటలను బట్టి ఇది స్పష్టంగా అర్థమవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు తెలపడానికి ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ నంద్యాల వెళ్లినప్పటి నుంచి ఈ వార్ మొదలైంది. అప్పటినుంచి మెగా ఫ్యాన్స్, అల్లు అభిమానులకు మధ్య నెట్టింట వార్ జరుగుతోంది.
Also Read: Gold Rate Today: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు!
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
‘నాకు ఇష్టమైతే వస్తా’ అంటూ ఇటీవల అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. మెగా-అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్‌కు బన్నీ కామెంట్స్ మరింత అగ్గి రాజేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అల్లు అర్జున్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు’ అన్ని బన్నీ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. ఇది అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
Many happy returns of the day to Power Star & DCM @PawanKalyan garu
— Allu Arjun (@alluarjun) September 2, 2024
తాజావార్తలు
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!