ఈ రోజు పవన్ కళ్యాణ్ 50 వ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు “పవనోత్సవం” అంటూ ఘనంగా జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆయనకు శుభాభినందనలు వెల్లువెత్తుతుంటే ఆయన కుటుంబ సభ్యులు, మెగా హీరోలు కూడా పవన్ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ విష్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా పవన్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ అభిమానుల్లో జోష్ నింపింది. ఈ క్రమంలో అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ వంటి మెగా హీరోలు వరుసగా సోషల్ మీడియాలో…
పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలోనూ మరోవైపు ఆఫ్లైన్ లోను ప్రముఖులు ఆయనను విష్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ఆయన ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై ప్రేమ కురిపించారు. “చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన… ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం…కళ్యాణ్,…
ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. మెగా ట్రీట్ కోసం అభిమానులు గత కొన్ని రోజుల నుంచి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే నేడు వారి నిరీక్షణకు తెర దించుతూ వరుస సర్ ప్రైజ్ లు మెగా అభిమానులను థ్రిల్ చేయబోతున్నాయి. పవన్ బర్త్ డే కానుకగా ఈ రోజు ఆయన నటిస్తున్న నాలుగు సినిమాల నుంచి అప్డేట్స్ రెడీగా ఉన్నాయి. వాటి రిలీజ్ కు ముహూర్తం కూడా ఖరారు చేశారు. Read…
(సెప్టెంబర్ 2తో పవన్ కళ్యాణ్ కు 50 ఏళ్ళు పూర్తి) పవన్ కళ్యాణ్ – ఈ పేరు వింటే చాలు అభిమానుల మదిలో ఆనందం అంబరమంటుతుంది. నవతరం టాప్ స్టార్స్ లో అందరికంటే వయసులో సీనియర్ పవన్ కళ్యాణ్. అదే తీరున ఇతరుల కన్నా మిన్నగా పవన్ సినిమాలు వసూళ్ళు చూపిస్తూంటాయి. జయాపజయాలతో నిమిత్తం లేకుండా పవన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి. ఈ ప్యాండమిక్ లో ఫస్ట్ వేవ్ తరువాత ఈ యేడాదే ‘వకీల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు సైలెంట్ గా అన్ని సన్నాహాలు చేసేస్తున్నారు మెగా ఫ్యాన్స్. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో తమ హీరో పేరుతో బర్త్ డే విషెస్ తెలుపుతూ స్పెషల్ హ్యాష్ ట్యాగ్ తో మోత మోగించడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్స్ కూడా ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ మేకర్స్ కూడా వారి సినిమా నుంచి ఏదో…
సెప్టెంబర్ 2న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 50వ పుట్టినరోజు జరుపుకొన్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ మూడు రోజుల ముందు నుంచే అభిమాన సంఘాలను, ఫ్యాన్స్ గ్రూపులను అలెర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే బుల్లితెర కూడా పలు షోలతో పవన్ కళ్యాణ్ కు అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నాయి. అయితే ఈసారి పవన్ 50వ బర్త్ కావడంతో ఫ్యాన్స్ మరింత గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఇండియా వైడ్ గా పవన్ కళ్యాణ్ ట్రెండ్…