Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ పేరు లో ఉండే మ్యాజికే వేరు. ఆయనకు అభిమానులు కాదు భక్తులు మాత్రమే ఉంటారు. ఆ భక్తులు అప్పుడప్పుడు తమ దేవుడు కోసం ఏదైనా చేయడానికి సిద్దపడుతుంటారు. విమర్శలను పట్టించుకోకుండా హీరోగా పవన్ ఎదిగిన తీరు ఎంతో ఆదర్శదాయకం. పవన్ రాజకీయ నాయకుడిగా మారక ఆ ట్రోల్స్ ఇంకా పెరిగిపోయాయి.