టాలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన, ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్, స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోబోతుందన్న ప్రచారం జోరందుకుంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (దిల్ రాజు) నిర్మించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు…