Actor Naresh : త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే ..అయితే నటి పవిత్ర మరణాన్నితట్టుకోలేకపోయిన సీరియల్ నటుడు చంద్రకాంత్ పవిత్ర చనిపోయిన కొద్దీరోజులకే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు.అయితే ఈ విషయంపై టాలీవుడ్ సీనియర్ నటుడు అయిన నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మనకు సర్వస్వం అనుకునే వారు సడన్ గా మన నుంచి దూరమైనప్పుడు మనకు ఎంతో భాధ కలుగుతుంది ..ఆ సమయంలో మనల్ని ఓదార్చే వారు…
Special Focus on Serial Artists Chandu Suicide and Pavitra Death: ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా భర్తను కాదనుకుని వెళ్లిందో భార్య!! తనకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి మరచి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కాదనుకుని వెళ్లాడో భర్త!! సమాజం ఏమనుకున్నా సరే.. కలిసుందామనుకున్నారు. ప్రేమానురాగాలతో కలిసి ఉన్నారు. కొన్నేళ్లుగా సాఫీగా సాగుతున్న వీళ్ల కొత్త కాపురంలో విధి వక్రీకరించింది. రోడ్డు ప్రమాదంలో ఒకరిని బలి తీసుకోగా… తాను లేని…
తెలుగు సీరియల్ యాక్టర్ పవిత్ర జయరాం మృతి చెందారు.మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరామ్ మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంలో పవిత్ర అక్కడిక్కడే మరణించారు.కర్ణాటకలోని తన సొంత వూరుకి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా తన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టినట్లు సమాచారం. ఆమెతో పాటు కారులో తన తోటి నటులు…
జబర్దస్త్ నటుడు హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎంతవారినైనా కూడా అస్సలు భయం లేకుండా తాను అడగాలనుకున్న మాటను అడిగేస్తాడు.. బుల్లితెరపై జరుగుతున్న ప్రతి ప్రోగ్రాం కు సంబందించిన ప్రతి ప్రోగ్రాం లో ఆది కనిపిస్తూ అలరిస్తాడు.. తాజాగా వినాయక చవితి స్పెషల్ ప్రోగ్రాంలో రెచ్చిపోయాడు.. సీనియర్ నటుడు నరేష్ పై దారుణమైన పంచులు వేసాడు అందుకు సంబందించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ ప్రోమో వీడియోలో…
నటుడు నరేష్ ఈ మధ్య కాలంలో పాపులర్ అవుతున్న విషయం చూస్తూనే ఉన్నాం. తన మూడవ భార్య రమ్య రఘుపతి కి విడాకులు ఇచ్చేందుకు నరేష్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.ఆమె విడాకులు ఇచ్చేందుకు మాత్రం నిరాకరిస్తుంది.. కానీ నరేష్ మాత్రం కచ్చితంగా ఆమె నుండి విడాకులు కావాల్సిందే అంటూ పట్టబడుతున్నాడు. త్వరలోనే వారికి విడాకులు మంజూరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం అయితే జరుగుతుంది. ఆ విషయాన్ని పక్కన పెడితే నరేష్ ఇప్పటికే…
తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషనల్ గా మారిన నటుడు నరేష్ పవిత్ర లోకేష్ జంట. వీరిద్దరూ ఈ వయసులో రిలేషన్ లో ఉండడం అందరిని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే రిలేషన్ లో ఉండటమే కాకుండా పెళ్లి కూడా చేసుకుంటాము అంటూ నరేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాక రేపుతున్నాయి.. ఇక వీరిద్దరూ మళ్లీ పెళ్లి అనే సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించారు.ఈ సినిమా మిశ్రమ స్పందన ను దక్కించుకుంది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు…
Pavitra: జబర్దస్త్.. ఎంతోమంది కమెడియన్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి పొట్ట చేతపట్టుకొని ట్యాలెంట్ తో హైదరాబాద్ వచ్చిన వారిని ఏరికోరి వెతికి జబర్దస్త్ ఒక జీవితాన్ని ఇచ్చింది.
నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం రోజు రోజుకు మలుపు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో.. నరేష్ మూడో భార్య రమ్య మాట్లాడుతూ.. నరేష్ తో మూడో భార్య రమ్య ఇంకా విడుకాలు తీసుకోలేదని స్పష్టం చేసారు. అయినా కూడా పవిత్ర ఎందుకు తన భర్త నరేష్ తో కలిసి తిరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్‌కు తను విడాకులు ఇవ్వనని మండిపడ్డారు రమ్య. అందరిముందు నరేష్‌ను పెళ్ళి చేసుకున్నానని అన్నారు. నరేష్ మరో మహిళతో కలిసి తిరగడం సరికాదని…
కొద్దిరోజులుగా నరేష్, పవిత్ర పెళ్ళిచేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ మారిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా మైసూర్ లో నరేష్- పవిత్ర ఓ అపార్ట్ మెంట్ లో వున్నారనే వార్త సంచలంగా మారింది. ఈవిషయం తెలుసుకున్న మూడో భార్య రమ్య అక్కడవెళ్ళింది. వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. బయటకు వెళుతున్న వారిద్దరిని అడ్డుకుంది. పవిత్ర ను రమ్య చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడున్న పోలీసులు రమ్యను అడ్డుకున్నారు. అయితే ఓ అపార్ట్ మెంట్…