డ్యూటీలో అప్రమత్తంగా ఉండాల్సిన స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఎక్స్‌ప్రెస్ రైలు అక్కడే ఆగిపోయింది. సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఎక్స్‌ప్రెస్ రైలు అరగంట పాటు ఆగడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలలోకి వెలితే., మే 3న పాట్నా – కోట ఎక్స్‌ప్రెస్ రైలు ఉడిమోర్ జంక్షన్‌కు వచ్చింది. అప్పటికే ఆ స్టేషన్ మాస్టర్ ఫుల్ నిద్రలోకి జారుకున్నాడు. దాంతో ఎక్స్‌ప్రెస్ రైలుకు సిగ్నల్ మార్చలేదు. స్టేషన్ మాస్టర్ ని నిద్రలేపడానికి రైలు డ్రైవర్ ట్రైన్…