Simbu : బాలనటుడిగా తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన నటుడు శింబు. కేవలం నటనే కాదు ఆయన ఆల్ రౌండర్. సింగిర్, సాహిత్యం, దర్శకత్వం ఇలా అన్నింటిలో ఆయన రాణించారు.
Sayyesha Saigal: సాధారణంగా హీరోయిన్లకు పెళ్లి అయ్యాకా అవకాశాలు రావు అనేది ఇండస్ట్రీలో టాక్. ఇక తల్లి అయ్యింది అంటే హీరోల పక్కన రొమాన్స్ చేయాల్సినవారినే అక్కాచెల్లెళ్లను చేసేస్తున్నారు. అయితే హీరోయిన్స్ మాత్రం రీ ఎంట్రీ ఇవ్వాలనే తొందరలో ఏదైనా ఓకే అంటున్నారు.
కన్నడ సూపర్ స్టార్ శివన్న నటించిన సూపర్ హిట్ సినిమా ‘మఫ్టీ’ని తమిళ్ లో రీమేక్ చేస్తున్నాడు యంగ్ హీరో శింబు. ఈ సూపర్ హిట్ సినిమాలో శివన్న ప్లే చేసిన రోల్ లో శింబు నటిస్తుండగా, శ్రీమురళి పాత్రలో గౌతమ్ కార్తీక్ కనిపించనున్నాడు. డైరెక్ట్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ రీమేక్ సినిమాకి ‘పత్తు తల’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ‘పత్తు తల’ సినిమా మార్చ్ 30న ఆడియన్స్…
Simbu: కోలీవుడ్ స్టార్ హీరో శింబు పేరు చెప్పగానే.. ఆయన సినిమాలే కాదు.. ఆయన హీరోయిన్లతో నడిపిన ఎఫైర్లు కూడా గుర్తొస్తాయి. శింబు.. అభిమానుల కోసం, సినిమా కోసం ఏదైనా చేస్తాడు. ఒకానొక సమయంలో బరువు పెరిగిన శింబు.. బరువు తగ్గడానికి ఎంత కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
నేచురల్ స్టార్ గా తెలుగులో హిట్స్ కొడుతున్న నాని, పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘దసరా’ సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓడెల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. రా అండ్ రస్టిక్ మేకింగ్ తో ఆడియన్స్ దృష్టిలో పడిన దసరా మూవీపై భారి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీతో నాని పాన్ ఇండియా హీరో అవుతాడని సినీ అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే నాని దసరా…
యంగ్ హీరో శింబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పత్తు తల’. కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి రానుంది. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘మఫ్టీ’ సినిమాకి రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. శివన్న నటించిన పాత్రని శింబు తగ్గట్లు, తమిళ మార్కట్ కి తగ్గట్లు మార్పులు చేసి పత్తు తల సినిమాని రూపొందించారు. ఇప్పటికే భారి అంచనాలు ఉన్న ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ని రిలీజ్…
మానాడు సినిమాతో సూపర్బ్ కంబ్యాక్ ఇచ్చిన హీరో శింబు, ఇప్పుడు మాస్ సినిమాతో తన మార్కెట్ ని పెంచుకునే పనిలో ఉన్నాడు. ఎన్. కృష్ణ దర్శకత్వంలో శింబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పత్తు తల’. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో గౌతమ్ కార్తీక్, గౌతం వాసుదేవ్ మీనన్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యంగ్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న పత్తు తల సినిమాపై కోలీవుడ్ వర్గాల్లో భారి…
కన్నడ సూపర్ స్టార్ శివన్న నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ‘మఫ్టీ’ ఒకటి. ఒక రౌడీ గురించి ఎంక్వయిరీ చెయ్యడానికి అండర్ కవర్ లో వచ్చిన పోలిస్ ఆఫీసర్, ఆ రౌడీ గురించి ఏం తెలుసుకున్నాడు? అతని కథ ఏంటి? అనే ఎలిమెంట్స్ తో పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాగా ‘మఫ్టీ’ రూపొందింది. ఇందులోని శివన్న లుక్ నే వీర సింహా రెడ్డి సినిమాలో సీనియర్ బాలయ్య క్యారెక్టర్ కి డిజైన్ చేశాడు గోపీచంద్ మలినేని. శ్రీమురళి పోలిస్…
కోలీవుడ్ హీరో శింబు బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న నెక్స్ట్ మూవీ నుంచి శింబు అభిమానులకు పవర్ ఫుల్ గ్లింప్స్ తో శింబు బర్త్ డే ట్రీట్ ఇచ్చారు మేకర్స్. శింబు (సిలంబరసన్ థెసింగు రాజేందర్) ప్రస్తుతం “పాతు తల” అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. గ్లింప్స్ చూస్తుంటే ఈ మూవీ పొలిటికల్ డ్రామా అన్పిస్తోంది. ఇందులో శింబు పవర్ ఫుల్ రోల్…