2023 జనవరి 25న ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులని కదిలించిన ‘పఠాన్’ సినిమా రిలీజ్ అయ్యింది. కింగ్ ఖాన్ షారుఖ్ తన రీఎంట్రీని రీసౌండ్ వచ్చేలా వినిపించాడు. యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన పఠాన్ సినిమా వెయ్యి కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నార్త్ ఇండియాలో హిందీ బెల్ట్ లో అత్యధిక
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ నే రివైవ్ చేసే రేంజులో కలెక్షన్స్ ని రాబడుతోంది. అయిదు రోజుల్లో అయిదు వందల కోట్లు రాబట్టిన పఠాన్, హిందీ బాక్సాఫీస్ దగ్గర ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ వీకెండ్ కి 600 కోట్ల గ్రాస్ ని టచ్ చెయ్యడాని�
బాలీవుడ్ బాక్సాఫీస్ ని అందరూ కోరుకున్నట్లుగానే రివైవ్ చేశాడు బాద్షా షారుఖ్ ఖాన్. దాదాపు దశాబ్దం తర్వాత పఠాన్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన షారుఖ్ ఖాన్, కష్టాల్లో ఉన్న బాలీవుడ్ ని ఒడ్డున పడేసాడు. హిందీ మార్కెట్ ని పూర్తిగా రివైవ్ చేసిన షారుఖ్ ఖాన్, కేవలం అయిదు రోజుల్లో అయిదు వందల కోట్లు రాబట్టాడు. �
Pathan Movie Row: ‘‘ ఫిల్మ్ చలేగా హాల్ జలేగా(సినిమాను ప్రదర్మిస్తే, సినిమా హాల్ తగలబడుతుంది)’’ అంటూ హిందూ సంఘాలు ఆందోళనకు పాల్పడ్డారు. బీహార్ రాష్ట్రంలోని భాగల్ పూర్ లో పఠాన్ సినిమానున ప్రదర్శిస్తున్న థియేటర్ వద్ద హల్చల్ చేశారు. విడుదలకు ముందే పఠాన్ సినిమా పలు వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ�
షారుఖ్ ఖాన్, దీపిక పదుకొనే జంటగా నటించి 'పఠాన్' సినిమాలోని 'బేషరం రంగ్' పాట వివాదం ఇంకా చల్లారలేదు. ఆ పాటలో దీపిక ధరించిన కాషాయ రంగు బికినీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అయోధ్యకు చెందిన సాధువు ఛవానీ జగద్గురువు పరమహంస ఆచార్య మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
Pathan: బాలీవుడ్ లో మళ్లీ అగ్గి రాజుకుంది. బాలీవుడ్ ను బ్యాన్ చేయాలి అన్న నినాదాలు మరోసారి ఊపందుకున్నాయి. అందుకు కారణం పఠాన్ మూవీ. షారుఖ్, దీపికా జంటగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Shahrukh Khan: ఎంతటి వీరుడైనా, ఎన్ని ఘనవిజయాలు సాధించినా ఏదో ఒక అసంతృప్తి వెన్నాడుతూనే ఉంటుందని అంటారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ను చూస్తే అది నిజమే అనిపించక మానదు. ఒకప్పుడు వరుస విజయాలు చూసిన షారుఖ్ ఖాన్, కొన్నేళ్ళుగా వరుస పరాజయాలు చూస్తున్నారు. దాంతో మళ్ళీ ఓ బంపర్ హిట్ కొట్టి చూపించాలని ఆయన తపిస్తున్న
Bollywood: ఈ సారి దీపావళి పండగ అక్టోబర్ 24న వస్తోంది. అయితే ఒక్కో రాష్ల్రంలో ఒక్కో విధంగా సెలవు ప్రకటించారు. అక్టోబర్ 25న కొందరు సెలవు తీసుకుంటున్నారు. అదో విచిత్రం కాగా, దీపావళి ముందు రోజయిన అక్టోబర్ 23న మరో విశేషం చోటు చేసుకుంది.
‘జీరో’ బోల్తా పడిన తర్వాత కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ తీసుకున్న బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్.. ఇప్పుడు తిరిగి జోరు పెంచాడు. ఒకదాని తర్వాత మరొక సినిమాల్ని చేస్తున్నాడు. ప్రస్తుతం ఇతను చేస్తున్న మూడు సినిమాలు వచ్చే ఏడాదిలో విడుదలకు సన్నద్ధమవుతున్నాయి. ఇవే కాదు.. సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొ