Bollywood: ఈ సారి దీపావళి పండగ అక్టోబర్ 24న వస్తోంది. అయితే ఒక్కో రాష్ల్రంలో ఒక్కో విధంగా సెలవు ప్రకటించారు. అక్టోబర్ 25న కొందరు సెలవు తీసుకుంటున్నారు. అదో విచిత్రం కాగా, దీపావళి ముందు రోజయిన అక్టోబర్ 23న మరో విశేషం చోటు చేసుకుంది.
‘జీరో’ బోల్తా పడిన తర్వాత కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ తీసుకున్న బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్.. ఇప్పుడు తిరిగి జోరు పెంచాడు. ఒకదాని తర్వాత మరొక సినిమాల్ని చేస్తున్నాడు. ప్రస్తుతం ఇతను చేస్తున్న మూడు సినిమాలు వచ్చే ఏడాదిలో విడుదలకు సన్నద్ధమవుతున్నాయి. ఇవే కాదు.. సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొ
(జూన్ 25న మూడు పదుల ‘దీవానా’ ముచ్చట) నేడు యావద్భారతదేశంలో ‘కింగ్ ఖాన్’గా జేజేలు అందుకుంటున్న షారుఖ్ ఖాన్ తొలిసారి బిగ్ స్క్రీన్ పై కనిపించిన చిత్రంగా ‘దీవానా’ నిలచింది. 1992 జూన్ 25న విడుదలైన ‘దీవానా’ చిత్రంతోనే షారుఖ్ ఖాన్ నటునిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోగలిగాడు. ఆ తరువాత ఒక్కోమెట�
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. పెళ్లి తరువాత కూడా అమ్మడు స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతోంది. ఇకపోతే ప్రస్తుతం దీపికా , షారుఖ్ సరసన పఠాన్ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే అమ్మడు హాట్ హాట్ బికినీ ఫ�
సినిమా అంటే క్రియేటివిటి మాత్రమే కాదు. కోట్లాది రూపాయల వ్యాపారం కూడా. అందుకే, కరోనా ఎఫెక్ట్ తో మీద లాక్ డౌన్స్ కారణంగా సినిమా రంగం అల్లాడిపోతోంది. థియేటర్స్ లో పాప్ కార్న్ అమ్మేవాడు మొదలు వందల కోట్లు ఖర్చు చేసే దమ్మున్న నిర్మాతల దాకా అందరికీ అతి కష్టంగా సమయం గడుస్తోంది. మరి ఈ సమయంలో పరిష్కారం ఏంటి
‘పఠాన్’ సినిమా రోజుకో విశేషంతో వార్తల్లో నిలుస్తోంది. ‘జీరో’ అట్టర్ ఫ్లాప్ అయ్యాక షారుఖ్ పూర్తిగా తెరమరుగయ్యాడు. అయితే, ఆయన విధించుకున్న సెల్ఫ్ క్వారంటైన్ ‘పఠాన్’ రిలీజ్ తో ముగియనుంది. యశ్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ పై రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం వచ్చే సంవత్సరం విడుదల కానుంది. అయితే, కింగ్ ఖాన్ రి
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గడంతో సినిమా షూటింగులు తిరిగి ప్రారంభిస్తున్నారు మేకర్స్. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తాను హీరోగా నటిస్తున్న “పఠాన్” సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ముంబైలోని వైఆర్ఎఫ్ స్టూడియోల
‘పఠాన్’… బాలీవుడ్ లో మోస్ట్ అవెయిటెడ్ సినిమా. షారుఖ్ ఖాన్ భారీ గ్యాప్ తరువాత తిరిగి ఫ్యాన్స్ ముందుకు రాబోతున్నాడు. అలాగే, హిట్ పెయిర్ గా ముద్రపడ్డ కింగ్ ఖాన్, దీపిక ‘పఠాన్’లో యాక్షన్ కమ్ రొమాన్స్ చేయనున్నారు. అయితే, వారిద్దరూ ‘రా’ ఏజెంట్స్ గా కనిపించే థ్రిల్లర్ మూవీకి లాక్ డౌన్ పెద్ద అడ్డంకిగా మా�
బాలీవుడ్ లో ప్రస్తుతం అందరూ తెగ మాట్లాడుకుంటోన్న మల్టీ స్టారర్ ‘పఠాన్’. అదేంటి ఆ సినిమా ఓన్లీ షారుఖ్ ఖాన్ మూవీనే కదా అంటారా? నిజమే ‘పఠాన్’లో ఎస్ఆర్కేనే హీరో. కానీ, దాదాపు 20 నిమిషాల సేపూ తెరపై సల్మాన్ కనిపిస్తాడట. అదీ దుమ్మురేపే యాక్షన్ సీన్స్ లో! ఇందుకోసం నిర్మాత ఆదిత్య చోప్రా, దర్శకుడు సిద్ధార్థ్