2013 తర్వాత హిట్ లేదు, 2018 నుంచి సినిమానే లేదు… ఈ మధ్య వచ్చిన యంగ్ హీరోలు కూడా ఇండస్ట్రీ హిట్స్ ఇస్తున్నారు, ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరు తెచ్చుకున్న అతను మాత్రం సినిమాలే చెయ్యట్లేదు. ఇక అతను పని అయిపొయింది, అవుట్ డేటెడ్ అయిపోయాడు, అతను ఇక ఇండియన్ సూపర్ స్టార్ కాదు… ఇవి పఠాన్ మూవీ రిలీజ్ వరకూ షారుఖ�
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పఠాన్’ నార్త్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతునే ఉంది. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ మూవీ ఇప్పటివరకూ 507 కోట్లు రాబట్టింది. కేవలం హిందీ బాషలో, నార్త్ లో మాత్రమే రాబట్టిన కలెక్షన్స్ ఇవి. ఈ రేంజ్ కలెక్షన్స్ తో పఠాన్ మూవీ సెక�
అయిదేళ్ల తర్వాత థియేటర్స్ లోకి వచ్చిన షారుఖ్ ఖాన్, తనని బాలీవుడ్ బాద్షా అని ఎందుకు అంటారో అందరికీ అర్ధం అయ్యేలా చేస్తున్నాడు. జనవరి 25న పఠాన్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన షారుఖ్ ఖాన్… మూడు వారాలుగా రాక్ సాలిడ్ ఆకుపెన్సీని మైంటైన్ చేస్తూనే ఉన్నాడు. డే 1 నుంచి డే 25 వరకూ పఠాన్ సినిమా బాలీవుడ్ లో ఉ
వరల్డ్ సినిమా చూసిన బెస్ట్ ఫేస్ ఆఫ్ అంటే DCU లవర్స్ ‘బాట్ మాన్ Vs సూపర్ మాన్’ అంటారు, MCU లవర్స్ ‘కెప్టెన్ అమెరిక Vs ఐరన్ మాన్’ అంటారు. బాట్ మాన్ , సూపర్ మాన్, కెప్టెన్ అమెరికా, ఐరన్ మాన్… అందరూ సూపర్ హీరోలే, అందరికీ సూపర్ పవర్స్ ఉన్నాయి. వాళ్ల వాళ్ల యూనివర్స్ ల్లో ఆల్మోస్ట్ ఈక్వల్ రోల్స్ ప్లే చేశారు ఈ
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ని మళ్లీ టాప్ ప్లేస్ లో నిలబెట్టిన సినిమా పఠాన్. ఈ మూవీ జనవరి 25న రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న పఠాన్ సినిమా నెల రోజులు తిరగకుండానే బాలీవుడ్ లో ఉన్న అన్ని రికార్డులని బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. 850 కోట్లు రాబట్టి�
ఒక సినిమా రికార్డుని ఇంకో సినిమా బ్రేక్ చెయ్యడం అనేది మామూలే. ప్రతి ఇండస్ట్రీలో ఏ సినిమా స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా ఎదో ఒక రికార్డ్ బ్రేక్ అవుతూ ఉంటుంది. అయితే ఆమిర్ ఖాన్ క్రియేట్ చేసిన ఒక రికార్డ్ మాత్రం కొన్ని సంవత్సరాలుగా టాప్ లోనే ఉంది. దంగల్ మూవీతో ఆమిర్ ఖాన్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార
ఒక పాన్ ఇండియన్ సినిమా ఇండియాలో 300 కోట్లు కలెక్ట్ చెయ్యడం అంటేనే గొప్ప విషయం. కార్తికేయ 2, పుష్ప, కాంతార సినిమాలు ఇండియాలో అయిదు 300 నుంచి 500 కోట్లు రాబట్టినవే. అయితే ఇవి ఆ సినిమాలు అన్ని భాషల్లో కలిపి రాబట్టిన కలెక్షన్స్. కింగ్ ఖాన్ గా పేరు తెచ్చుకున్న షారుఖ్ ఖాన్ మాత్రం కేవలం ఒక్క భాషతోనే(హిందీ) ఓవర్సీ�
స్టార్ హీరోలు ఫ్లాప్స్ ఫేస్ చెయ్యడం మాములే. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా ఏ హీరో క్రేజ్ అయితే చెక్కు చెదరకుండా ఉంటుందో వాళ్ళే సూపర్ స్టార్ హీరో ఇమేజ్ ఉన్న హీరోలవుతారు. ఈ విషయంలో అందరికన్నా ఎక్కువగా చెప్పాల్సిన వాడు షారుఖ్ ఖాన్. మూడు దశాబ్దాలుగా ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా చరిత్రకెక్కిన షారుఖ్ ఖాన్ కి పదే
Pathaan: బాలీవుడ్ బాద్షా అని మరోసారి నిరూపించాడు షారుఖ్ ఖాన్. ఒక్కరోజులోనే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయి ఆశ్చర్యపరిచాడు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన చిత్రం పఠాన్. భారీ అంచనాల మధ్య అన్ని భాషల్లో నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా ఒక్కరోజులోనే సంచలనాన్ని సృష్టించింది.