Indian Fan Says I Love Your Wife to Pat Cummins: నేడు ‘వాలెంటైన్స్ డే’. ఈ సందర్భంగా చాలా మంది తమ ప్రియమైన వారికి సోషల్ మీడియా అకౌంట్‌లో విషెష్ చెబుతున్నారు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ కూడా తన సతీమణి బెకీ బోస్టన్‌కు వాలెంటైన్స్ డే విషెష్ చెప్పాడు. ‘గొప్ప తల్లి, భార్య, నా వాలైంటైన్. సర్ఫింగ్ చేయడంలోనూ ది�