Pat Cummins About DC vs SRH Match: తమ బ్యాటింగ్ సంతోషాన్ని కలిగించినా.. అదే పిచ్‌పై బౌలింగ్ చేయాలంటే బయమేసిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. పవర్ ప్లేలో ఇరు జట్ల బౌలర్లు ధారళంగా పరుగులు ఇచ్చుకున్నారని, బంతి కాస్త పాతబడిన తర్వాత పరుగుల వేగం తగ్గిందన్నాడు. తమ బౌలింగ్ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉందని కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 67…