పార్టీ ఫిరాయింపులపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడుతున్న వారు ఇద్దరూ దొందు దొందే అని విమర్శించారు.
B.Vinod Kumar: కేసీఆర్ అసెంబ్లీ కి వస్తారని.. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మా పార్టీ చురుకైన పాత్ర పోషిస్తుందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. కేంద్రంలో ఈసారి బీజేపీ కి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాలేదన్నారు.