K.V.Ramana Reddy: పార్టీ ఫిరాయింపులపై కామారెడ్డి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
- కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి కీలక వ్యాఖ్యలు
- పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడుతున్నవారు ఇద్దరూ దొందు దొందే
- ప్రభుత్వంకు ధైర్యం ఉంటే రాజీనామా చేసి పోటీకి వెళ్ళాలి
- ఫిరాయింపుల ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలి
- రాజీనామా చేసిన వారు పోటీ చేస్తేనే వారు నిజమైన లీడర్లు- వెంకట రమణారెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్టీ ఫిరాయింపులపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడుతున్న వారు ఇద్దరూ దొందు దొందే అని విమర్శించారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే రాజీనామా చేసి పోటీకి వెళ్ళాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఫిరాయింపుల ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని తెలిపారు. పార్టీ మారినప్పుడు రాజీనామా చేస్తేనే వారు మొగోళ్ళు లేదంటే ఆడంగులేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చేసిన వారు పోటీ చేస్తేనే వారు నిజమైన లీడర్లు అని వెంకట రమణారెడ్డి అన్నారు. పార్టీ మార్పిడిలు తప్పుడు నిర్ణయమని ఆయన తెలిపారు.
Read Also: CM Chandrababu: మంత్రులకు ర్యాంకులపై సీఎం చంద్రబాబు ట్వీట్.. పనులు వేగవంతం కోసమే..
Also Read
- Kamareddy: ఎంతకు తెగించార్రా.. నగలు తీసేందుకు సమయం లేక.. ఏకంగా బీరువానే ఎత్తుకెళ్లిన దొంగలు(వీడియో)
- Illicit Affair: మహిళతో అన్న అక్రమ సంబంధం.. పెళ్లి కోసం చంపేసిన తమ్ముడు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం.. పశువులపై వరుస దాడులు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత.. ప్రత్యర్థి కుటుంబంపై ట్రాక్టర్‌తో దాడి
మరోవైపు.. రాష్ట్రంలో నలభై శాతం మించి రుణమాఫీ జరగలేదని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అన్నారు. పక్కింటి కుటుంబ సమస్యలను నోటికి వచ్చే విధంగా మాట్లాడే మంత్రులు ఉన్నారని ఆరోపించారు. కులగణన రాజకీయ గణన మాత్రమేనన్నారు. ఇదిలా ఉంటే.. మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డిల మైండ్ సెట్ ఒకటేనని పేర్కొన్నారు. తమకు ప్రభుత్వాన్ని కూలగొట్టే అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రభుత్వం కూలగొట్టే ఓపిక తమకు లేదన్నారు. అవిశ్వాసం అనేది ఒక ఎమ్మెల్యే మాట.. అది పార్టీ నిర్ణయం కాదని తెలిపారు. ప్రజల అసంతృప్తిని తాము ఎండగడుతామని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు.
Read Also: REPO Rate: రెపో రేటు అంటే ఏంటి? ఇది తగ్గితే.. సామాన్యుడికి ఏం లాభం?
తాజావార్తలు
-
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్‌ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!