కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ధనుష్ తో తెరకెక్కించిన అసురన్ సినిమా తో సంచలనం సృష్టించాడు.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అదే సినిమాను తెలుగు లో వెంకటేష్ నారప్ప గా రీమేక్ చేసారు.ఈ సినిమా తెలుగు లో కూడా మంచి విజయం సాధించింది.నేడు వెట్రిమారన్ పుట్టినరోజు.ఈ సందర్భంగా విడుతలై పార్ట్ 2 చిత్ర యూనిట్ బర్త్డే విషెస్ తెలియజేసింది.టీం తరపున వెట్రిమారన్‌కు బర్త్డే తెలియజేస్తూ…