Olympic Games Athletes: రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ ఆదివారం (సెప్టెంబర్ 29) ప్యారిస్ ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పాల్గొన్న 140 మంది క్రీడాకారులను సన్మానించారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సభ్యురాలు నీతా అంబానీ ఆహ్వానం మేరకు ఒలింపిక్, పారాలింపిక్ క్రీడలలో పాల్గొన్న సుమారు 140 మంది అథ్లెట్లు ముంబైలోని ఆమె నివాసంలో సమావేశమయ్యారు. దీంతో పాటు క్రీడా రంగానికి చెందిన ప్రముఖ కోచ్‌లు, పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. #WATCH…