అమరన్‌తో రూ. 300 కోట్లను కొల్లగొట్టి జోష్ మీదున్న శివకార్తీకేయన్ వద్దకు వచ్చిన ప్రాజెక్టే పరాశక్తి. ఆకాశమే నీ హద్దురాకు జాతీయ స్థాయి గుర్తింపు రావడంతో సూర్యతో తొలుత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది సుధాకొంగర. సూర్య 43గా ఎనౌన్స్ మెంట్ రాగా హీరోకు దర్శకురాలికి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వల్ల ఆగిపోయింది. తర్వాత ఇదే కథను శివకు చెప్పి ఓకే చేయించుకుంది లేడీ డైరెక్టర్. లాస్ట్ ఇయర్ పట్టాలెక్కిన పరాశక్తి శివకార్తీకేయన్ కెరీర్‌లో కీలకమైన…
టాలీవుడ్ స్టార్ బ్యూటీస్ శ్రీలీల అండ్ మీనాక్షి చౌదరిల మధ్య మరోసారి వార్ నడవనుందా. ఇప్పటికే శ్రీలీల ఆఫర్లను కొల్లగొడుతూ కాంపిటీషనైన మీనమ్మా.. కిస్సిక్ బ్యూటీకి టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతోందా…? అంటే అలాగే కనిపిస్తుంది సిచ్యుయేషన్. గుంటూరు కారంలో కలిసొచ్చిన ఈ ఇద్దరు భామలు నెక్ట్స్ పొంగల్ దంగల్‌కు రెడీ అయ్యారు. అనగనగా ఒక రాజు సంక్రాంతికే వస్తున్నట్లు ఎనౌన్స్ చేయగా.. రీసెంట్లీ పరాశక్తిని కూడా 2026 జనవరి 14కే తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు. తమిళంతో పాటు…
అమరన్‌తో రూ. 300 క్లబ్ లో ఫస్ట్ టైం అడుగుపెట్టిన శివకార్తికేయన్ ఆ వెంటనే సుధా కొంగరతో పరాశక్తి సినిమాను పట్టాలెక్కించాడు. సూ సూరారై పొట్రుతో తెచ్చుకున్న గుర్తింపు మొత్తం దీని రీమేక్ సర్ఫిరాతో పొగొట్టుకున్నట్లయ్యింది. దీంతో అర్జెంట్‌గా ఆమెకు హిట్ అవసరం. అందుకే పరాశక్తిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకు వస్తుంది సుధా. పరాశక్తితో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీలీల. ఫస్ట్ టైం శివతో జోడీ కడుతోంది. Also Read : Court : కోర్ట్…
ఇద్దరు స్టార్ హీరోలు ఒకేరోజు ఒకే పేరుతో సినిమాలు అనౌన్స్ చేయడం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ 25వ సినిమా టైటిల్ ‘పరాశక్తి’ అని ప్రకటించాడు. అదే రోజున విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న మరో సినిమాకి కూడా పరాశక్తి అనే పేరుని టైటిల్ ఫిక్స్ చేస్తూ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ ఇద్దరు హీరోలకు ఇది 25వ సినిమానే. కానీ ఒకే టైటిల్ తో రెండు సినిమాలను ప్రకటించడం…
ఇద్దరు స్టార్ హీరోలు ఒకేరోజు ఒకే పేరుతో సినిమాలు అనౌన్స్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే శివ కార్తికేయన్ 25వ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. పరాశక్తి పేరుతో సినిమా రాబోతోంది అంటూ ఈ అనౌన్స్మెంట్ వచ్చింది. ఇదే రోజున విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న మరో సినిమాకి కూడా పరాశక్తి అనే పేరుని టైటిల్ ఫిక్స్ చేస్తూ అనౌన్స్మెంట్ వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఇద్దరు హీరోలకు ఇది 25వ…