ఈ దీవాళికి ఎవరికైనా కలిసొచ్చింది అంటే మలయాళ కుట్టీ అనుపర పరమేశ్వరన్‌కే. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు సినిమాలు హిట్ బొమ్మలుగా నిలిచాయి. తమిళంలో ఈ ఏడాది డ్రాగన్‌తో హిట్ అందుకున్నా.. ఆ క్రెడిట్ కయాద్ లోహార్ ఖాతాలోకి చేరిపోయింది. కానీ బైసన్ సక్సెస్ మాత్రం అను అకౌంట్‌లోకి చేరింది. ధ్రువ్ విక్రమ్- మారి సెల్వరాజ్ కాంబోలో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటి వరకు 35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టుకుందని టాక్. Also…
Anupama : అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. రిజల్ట్ ఎలా ఉన్నా సరే సినిమాలతో చాలా బిజీ బిజీగా గడిపేస్తోంది ఈ బ్యూటీ. అయితే ఆమె రీసెంట్ గా నటించిన పరదా మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఎన్నో అంచనాలతో వచ్చి ప్లాప్ అయింది. ఈ సినిమా రిజల్ట్ గురించి ఇన్ని రోజులు ఆమె పెద్దగా మాట్లాడలేదు. తాజాగా ఆమె రియాక్ట్ అయింది. ఈ సినిమా ఫలితం తనను ఎంతో…
Malayalam Actresses: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మలయాళ హీరోయిన్లకి ఎప్పుడూ ఓ ప్రత్యేక స్థానం ఉండనే ఉంటుంది. అందుకే కాబోలు.. ఎప్పటికప్పుడు కొత్త కేరళ గ్లామర్ టాలీవుడ్ లో కొనసాగుతునే ఉంటుంది. ఇక అలా క్లిక్ అయిన హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్. ఆమెతో పాటు అనుపమ పరమేశ్వరన్ కూడా కూడా మరోసారి జీగేలు అంటారా? అలాగే సీనియర్ యాక్ట్రెస్ నయనతార ఇలా అందరూ ఒక్కో సినిమాతో టాలీవుడ్ లో వారి హవా కొనసాగిస్తున్నారు. CM Chandrababu: కేంద్ర…