టీఎస్‌పీఎస్పీ పేపర్ లీకేజీ వ్యవహారంపై మంత్రి లీగల్ నోటీసులు పంపడంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై రచ్చ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేశారు.
తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్స్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులని విచారిస్తున్న అధికారులకు సంచలన విషయాలు వెలుగులోకి తెస్తున్నారు.