TSPSC Paper Leakage: పేపర్ లీకేజీపై నివేదిక ఇవ్వండి.. ప్రభుత్వానికి 48 గంటల డెడ్ లైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై రచ్చ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సిట్ విచారణ కొనసాగుతోంది. ఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. పేపర్ లీకేజీ నివేదికను పంపాలని గవర్నర్ తమిళిసై ఆదేశించారు. 48 గంటల్లోగా తాజా నివేదికను ఇవ్వాలని సీఎస్, టీఎస్‌పీఎస్సీ, డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. సిట్ దర్యాప్తు స్థాయి నివేదిక ఇవ్వాలని సూచించారు. టీఎస్పీఎస్సీ కమిషనర్ అనుమతి లేకుండా ఎంత మంది పరీక్షలకు హాజరయ్యారని వివరాలు కోరారు. పరీక్షలు రాసిన టీఎస్‌పీఎస్సీ సిబ్బంది వివరాలు ఇవ్వాలని గవర్నర్ తమిళి ఆదేశించారు.
Also Read:Sajjala: ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు.. టీడీపీకి సజ్జల సవాల్
మరోవైపు పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తును సిట్ ముమ్మరం చేసింది. ఈ కేసులో గ్రూప్-1 పరీక్ష రాసిన టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులను సిట్ ఆరా తీసింది. పలువురు ఉద్యోగులకు వచ్చిన మార్కులను సిట్ అధికారులు తెలుసుకున్నారు. అయితే టీఎస్‌పీఎస్సీ కమిషన్‌లోని ఉద్యోగుల్లో మరో ఇద్దరికీ గ్రూప్-1లో భారీ మార్కులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. గ్రూప్-1లో షమీమ్‌కు 127 మార్కులు రాగా రమేశ్‌కు 122 మార్కులు వచ్చాయని గుర్తించారు. ఈ క్రమంలో మరో ముగ్గురు ఉద్యోగులను అధికారులు అరెస్ట్ చేశారు. రమేశ్, సురేశ్, షమీమ్‌లను అరెస్టు చేసి విచారిస్తున్నారు.
Also Read
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
Also Read:KTR: రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌కి కేటీఆర్ లీగల్ నోటీసులు
తాజావార్తలు
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!