బాలీవుడ్ లో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ ప్రెస్ మీట్ ఈరోజు ఉదయం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ వీడెవడో నాకన్నా పిచ్చోడు అనుకున్నా… అంటూ ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్ పై కామెంట్స్ చేశారు. ఈ సినిమా గురించి అయాన్ నన్ను కలిసి మూడేళ్లు అవుతోంది. కరణ్ జోహార్ ఒకరోజు నాకు ఫోన్ చేసి ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమా చేస్తున్నాము. డైరెక్టర్ అయాన్ మిమ్మల్ని కలుస్తారు అని చెప్పారు. తరువాత ఆయన వచ్చి కలిశాడు.…
రణబీర్, అలియా, బిగ్ బి, మౌని రాయ్, డింపుల్ కపాడియా, నాగార్జున అక్కినేని కీలక పాత్రల్లో నటిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ “బ్రహ్మాస్త్ర”. అయాన్ దర్శకత్వం వహించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. 2022 సెప్టెంబర్ 9న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి ముఖ్యఅతిథిగా పాల్గొనగా, చిత్రబృందంతో కలిసి సినిమాలో భాగమైన నాగార్జున కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగా…
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, అలియా భట్ యొక్క ‘ బ్రహ్మాస్త్రా ‘ సెప్టెంబర్ 9, 2022న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా మరియు నాగార్జున కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూడు భాగాల ఫ్రాంచైజీ చిత్రంలో మౌని రాయ్ నెగిటివ్ లీడ్లో కనిపించనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రెస్ మీట్ తాజాగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమౌళి…