బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంప్లీట్ అయ్యింది. ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి హోస్ట్ కింగ్ నాగార్జున “ఉల్టాపుల్టా” అని చెప్పినట్లు… షో కన్నా పోస్ట్ షో జరుగుతున్న విషయాలే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ రోజు నుంచి ఇప్పటివరకు స్టేట్ లో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంది. సీజన్ 7 విన్నర్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేసారు, అతను పరారీలో ఉన్నాడు అనే…