యంగ్ హీరో నాగ శౌర్య, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఫలానా అబ్బాయ్-ఫలానా అమ్మాయి’. మార్చ్ 17న రిలీజ్ కానున్న ఈ మూవీని అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ లాంచ్ చేశారు. గ్రాండ్ గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో ‘ఫలానా అబ్బాయ్-ఫలానా అమ్మాయి’ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. సీనియర్ అమ్మాయి, జూనియర్ అబ్బాయి మధ్య మొదలైన ప్రేమ కథ…
యంగ్ హీరో నాగ శౌర్య, మాళవిక నాయర్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పలానా అబ్బాయి-పలానా అమ్మాయి’. శ్రీనివాస్ అవసరాల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసింది. ఇటివలే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసిన పలానా అబ్బాయి-పలానా అమ్మాయి చిత్ర యూనిట్… తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘పలానా అబ్బాయ్-పలానా అమ్మాయి’ అంటూ సాగే టైటిల్ సాంగ్ కూల్ బ్రీజ్ లా ఉంది. కళ్యాణీ…
యంగ్ హీరో నాగ శౌర్య, మాళవిక నాయర్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పలానా అబ్బాయి-పలానా అమ్మాయి’. శ్రీనివాస్ అవసరాల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసింది. ఇటివలే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసిన పలానా అబ్బాయి-పలానా అమ్మాయి చిత్ర యూనిట్… తాజాగా ఈ మూవీ నుంచి బ్రేకప్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘కనుల చాటు మేఘమా’ అంటూ సాగే గజల్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. కళ్యాణీ…
యంగ్ హీరో నాగ శౌర్య, మలయాళ బ్యూటీ మాళవిక నాయర్ కలిసి ఒక సినిమా చేశారు. “హా మాకు తెలుసులే, ఆ సినిమా పేరు కళ్యాణ వైభోగమే… డైరెక్టర్ నందినీ రెడ్డి” అనేయకండి. ఎందుకంటే ఈ న్యూస్ ఆ సినిమా గురించి కాదు. కళ్యాణ వైభోగమే సినిమా 2016లో రిలీజ్ అయ్యింది, ఈ మూవీలో శౌర్య-మాళవిక నాయర్ ల కాంబినేషన్ కి మంచి పేరొచ్చింది. అందుకే ఆర్టిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్, నాగ శౌర్య-మాళవిక నాయర్…