Pakistan Playing XI Against Nepal for Asia Cup 2023: క్రికెట్ అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూసిన ఆసియా కప్ 2023 నేటి నుంచి మొదలుకానుంది. మెగా టోర్నీలో మొదటి మ్యాచ్ బుధవారం ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, నేపాల్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో పాక్ ఫెవరెట్‌గా బరిలోకి దిగుతోంది. పటిష్ట పాక్ విజయాన్ని ఆపడం పసికూన నేపాల్‌కు కష్టమనే చెప్పాలి. ఏదైనా సంచలనం జరిగితే తప్ప పాక్ విజయం ఖాయమే. ఈ…