Babar Azam Beat Virat KohliRecord in PAK vs NEP Asia Cup 2023 Match: పాకిస్తాన్‌లోని ముల్తాన్ వేదికగా ఆసియా కప్ 2023 టోర్నీ ప్రారంభ మ్యాచ్ బుధవారం పాకిస్తాన్, నేపాల్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో 238 పరుగుల తేడాతో నేపాల్‌ను పాక్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సెంచరీతో చెలరేగాడు. 131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 151 పరుగులు చేశాడు. బాబర్‌కు…
పాక్ సారథి బాబర్ ఆజమ్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 109 బంతులు ఆడిన బాబర్ 10 బౌండరీల సాయంతో కెరీర్‌లో 19వ సెంచరీని నమోదు చేశాడు. దాంతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలో 15వ స్థానానికి చేరుకున్నాడు.
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదరుచూస్తున్న ఆసియా కప్ నేడు ( బుధవారం ) స్టార్ట్ అయింది. మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో నేపాల్ జట్టు తలపడుతుంది. అయితే, టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ కు నేపాల్ బౌలర్లు వరుస షాక్స్ ఇచ్చారు.
Pakistan Playing XI Against Nepal for Asia Cup 2023: క్రికెట్ అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూసిన ఆసియా కప్ 2023 నేటి నుంచి మొదలుకానుంది. మెగా టోర్నీలో మొదటి మ్యాచ్ బుధవారం ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, నేపాల్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో పాక్ ఫెవరెట్‌గా బరిలోకి దిగుతోంది. పటిష్ట పాక్ విజయాన్ని ఆపడం పసికూన నేపాల్‌కు కష్టమనే చెప్పాలి. ఏదైనా సంచలనం జరిగితే తప్ప పాక్ విజయం ఖాయమే. ఈ…
Asia Cup 2023 1st Match Between Pakistan vs Nepal: ఆసియా కప్ 2023 నేటి నుంచి మొదలుకానుంది. పాకిస్థాన్, శ్రీలంకలు ఆతిథ్యమిస్తున్న టోర్నీ మొదటి మ్యాచ్‌లో బుధవారం ముల్తాన్‌లో పాక్, నేపాల్ జట్లు తలపడనున్నాయి. అయితే వన్డే ప్రపంచకప్ 2023 ఉన్న నేపథ్యంలో ఈసారి ఆసియా కప్ టోర్నీకి ప్రాధాన్యం పెరిగింది. ఇప్పుడు ప్లేయర్స్ ఆడుతున్నది ఆసియా కప్‌లో అయినా.. అందరి దృష్టీ ప్రపంచకప్‌పైనే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచకప్‌కు ముందు ఫామ్…