తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడడం లేదు.. వరుసగా దాదాపు పదిరోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వానలు.. రెండు, మూడు రోజులు తెరపి ఇచ్చినా.. ఇవాళ ఉదయం నుంచి కొన్ని ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, వర్షాకాలంలో విజృంభించే విష జ్వరాలు పంజా విసురుతున్నాయి. పాడేరు ఏజెన్సీ మలేరియా, డెంగ్యూ జ్వరాలతో వణికిపోతోంది. సీజన్ మారడం, కలుషిత నీటిని తాగడం కారణంగా అడవి బిడ్డలు జబ్బుపడి ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో పీ.హెచ్.సీల నుంచి జిల్లా…