Sardar Trailer: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్దార్. ఈ చిత్రంలో కార్తీ సరసన రజిషా విజయన్, రాశిఖన్నా నటిస్తున్నారు.
Sardar Teaser: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా స్టార్ డైరెక్టర్ పి. ఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్దార్. ప్రిన్స్ పిక్చర్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.