తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి అవసరం ఉందని తన దృష్టికి వచ్చినా వెంటనే స్పందించే హీరో ‘చిరంజీవి’. సినిమాలు చెయ్యడంలోనే కాదు సాయం చెయ్యడంలో కూడా ఆయన ముందుంటారు అందుకే చిరంజీవి ‘మెగాస్టార్’ అయ్యాడు. ఇలాంటి సంఘటన ఒకటి తాజాగా జరిగింది. తెలుగు, తమిళ, బెంగాళీ, మలయాళ భాషల్లో దాదాపు 300 సినిమాలకి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన పీ.దేవరాజ్ అనే సీనియర్ కెమెరామాన్ కి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని ఇంటి…