ప్రతి ఒక్కరికి ఆరోగ్యమైన మెరిసే చర్మం కలిగి ఉండాలని కోరుకుంటుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు మెరిసే చర్మం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అందం పెంచుకోవడానికి మేకప్ వేసుకుంటారు. చాలా మంది అందంగా కనిపించేందుకు మేకప్ వేసుకుంటారు. మేకప్ వల్ల చర్మం సహజమైన కాంతిని కోల్పోతుంది.