Haromhara: అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్, దేశవ్యాప్తంగా ట్రెండింగ్..
- "హరోమ్ హరా" అమెజాన్ ప్రైమ్ లో దేశవ్యాప్తంగా ట్రెండింగ్
- వారం రోజులుగా ట్రెండింగ్ లో కొనసాగుతున్న సుధీర్ బాబు చిత్రం
- అమెజాన్ లో పాజిటివ్ రెస్పాన్స్ సినిమాకు మరింత ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నటుడు సుధీర్‌బాబుప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘హరోంహర. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించాడు. సుధీర్ బాబుకు జోడిగా మాళవికా శర్మ కథానాయికగా నటించింది. సుమంత్ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. జ్ఞాన సాగర్ ద్వారక కధ, కథనం మరియు దర్శకత్వం ఓటీటీ ప్రేక్షకులను మెప్పిస్తోంది. సుదీర్ బాబు తన పాత్రలో ఒదిగిపోయి అద్భుతమైన నటనకు ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. సుదీర్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ మరియు కుప్పం స్లాంగ్‌లో డైలాగ్ డెలివరీ ఓటీటీ ఫ్యాన్స్ ను అలరిస్తోంది.
.కాగా ఇటీవల తండ్రీకూతుళ్ల బంధంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ హనుమంతు ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించడంతో ప్రణీత్ సీన్స్ కట్ చేసి ట్రిమ్ చేసిన వర్షన్ స్ట్రీమింగ్ చేసారు. ఈటీవీ విన్, ఆహా. రెండు రోజుల గ్యాప్ తరువాత హరోంహర చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమింగ్ కు ఉంచారు. కాగా ప్రైమ్ లో ఈ చిత్రం ఇండియా నం.1గా ట్రేండింగ్ అవుతోంది. “హరోమ్ హరా” అమెజాన్ ప్రైమ్ వీడియోలో దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోంది. కేవలం తెలుగు ప్రేక్షకులే కాక దేశవ్యాప్తంగా ఉన్న సినీమా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అమెజాన్ లో వారం రోజులుగా ట్రెండింగ్ లో కొనసాగిస్తున్నారు.థియేటర్లలో ఆకట్టుకొని ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకొని మిలియన్ వ్యూస్ రాబట్టడంతో సంతోషం వ్యక్తం చేస్తూ అధికారిక పోస్టర్ రిలీజ్ చేసింది అమెజాన్ ప్రైమ్. ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతూ మరిన్ని రికార్డులు సాధించే దిశగా సాగుతోంది హరోం హర.
Also Read
Also Read: Niharika : కమిటీ కుర్రోళ్ళు ట్రైలర్ అప్ డేట్ వచ్చేసింది..ఎప్పుడంటే ..?
తాజావార్తలు
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
-
Shehnaaz Gill : షూటింగ్లో ప్రమాదం: పొరపాటున ముక్కు పుడక మింగేసిన నటి!
-
Palamuru Rangareddy Project: పాలమూరుకు కేంద్రం షాక్.. జాతీయ హోదాపై క్లారిటీ.!
-
SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!