OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్ లు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమా అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే చెప్పాలి. అలాగే 14 రోజులు గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అనే మరో చిన్న సినిమా కూడా ఇంట్రెస్టింగ్ బజ్ తో వస్తుంది. అలాగే డబ్బింగ్ సినిమా కింగ్ స్టన్, నారి, రాక్షస అనే మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
నెట్‌ఫ్లిక్స్ :
పట్టుదల (తెలుగు) – మార్చి 3
విత్ లవ్ మేఘన్ (వెబ్‌సిరీస్) – మార్చి 4
తండేల్ (తెలుగు) – మార్చి 7
నదానియాన్ (హిందీ) – మార్చి – 7
Also Read
- Best Crime Thriller Movies: కేతన్ అగర్వాల్ కేసును గుర్తు చేసే థ్రిల్లర్లు.. ఈ సినిమాల ట్విస్టులు చూస్తే షాక్ అవుతారు!
- Peddi OTT: 'పెద్ది' ఓటీటీ రిలీజ్ వాయిదా? కొత్త స్ట్రీమింగ్ డేట్ ఇదేనా!
- Isakapatnam OTT: క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు గుడ్ న్యూస్.. అమెజాన్ ప్రైమ్‌లోకి 'ఇసకపట్నం'!
- Peddi OTT Release: రామ్ చరణ్ 'పెద్ది' ఇప్పుడు ఇంట్లోనే.. కానీ ఈ ఒక్క భాషకు వెయిటింగ్ తప్పదు!
ఈటీవీ విన్ :
ధూం ధాం (తెలుగు) – మార్చి 6
హాట్‌స్టార్ :
డేర్ డెవిల్ (వెబ్‌సిరీస్) – మార్చి 4
బాపు (తెలుగు) – మార్చి 7
సోనీలివ్ :
రేఖా చిత్రం (తెలుగు) – మార్చి 7
ది వేకింగ్ ఆఫ్ నేషన్ (హిందీ) – మార్చి 7
జీ5 :
కుటుంబస్థాన్ (తమిళ మరియు తెలుగు) – మార్చి 7
తాజావార్తలు
-
Akhil Akkineni : సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ షాకింగ్ కామెంట్స్
-
Shreyas Iyer: కోహ్లీ రికార్డు బ్రేక్.. మ్యాచ్ రద్దయినా చరిత్ర సృష్టించిన శ్రేయస్.. తొలి భారతీయ కెప్టెన్‌గా రికార్డ్..
-
Australian Cricketer: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆస్ట్రేలియా క్రికెటర్‌కు జీవితకాల జైలు శిక్ష!
-
PM Narendra Modi: అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. భక్తులకు ప్రధాని మోడీ లేఖ, ఐదు సంకల్పాలకు పిలుపు
-
AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్‌కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!