మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్స్‌గా.. భారీ అంచనాల మధ్య వచ్చిన ట్రిపుల్ ఆర్, కెజియఫ్ టు, బీస్ట్.. సినిమాలు వరుసగా ఓటిటిలోకి సందడి చేసేందుకు రెడీ అవుతున్నట్టే తెలుస్తోంది. ఈ మూడు సినిమాల్లో ట్రిపుల్ ఆర్, కెజియఫ్ టు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి.. కానీ ఇళయదళపతి విజయ్ నటించిన బీస్ట్ మూవీ మాత్రం.. బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. కెజియఫ్ చాప్టర్ టుకి పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా.. ఆడియెన్స్‌ను డిసప్పాయింట్ చేసింది. దాంతో థియేటర్లకు వెళ్దామనుకున్న ప్రేక్షకులు..…