Home
Otr
Otr News
-
Off The Record : విజయనగరం జనసేనలో ఆధిపత్య పోరు
అక్కడ జనసేన వ్యవహారం ఎడ్డెమంటే తెడ్డెమన్నట్టుగా మారిపోయింది. నేతల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరిపోయింది. ఉమ్మడి జిల్లా మొత్తం మీద ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఒకవైపు అయితే… మిగతా పార్టీ నాయకులంతా మరో వైపు ఉన్నారట. ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఎక్కడ నడుస్తోంది జనసేన రాజకీయం? పార్టీ అధిష్టానం పట్టించుకుంటుందా? లేక మీ ఖర్మ అని వదిలేస్తుందా? లెట్స్ వాచ్. విజయనగరం జనసేనలో వర్గపోరు పీక్స్‌కు చేరుతోంది. ఎమ్మెల్యే… -
Off The Record : కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి కొత్త అవతారం ఎత్తబోతున్నారా..?
కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి కొత్త అవతారం ఎత్తబోతున్నారా? ఆయనకు పాలిటిక్స్ అంటే… విరక్తి కలిగిందా? అందుకే జగ్గన్న 2.0 అని అంటున్నారా? అసలేంటా 2.0? సీనియర్ పొలిటీషియన్ తీసుకున్న సడన్ డెసిషన్ ఏంటి? దాని రియాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? తెలుగు రాష్ట్రాల్లో డిఫరెంట్ పాలిటిక్స్ చేసే అతికొద్ది మంది నాయకుల్లో జగ్గారెడ్డి ఒకరు. అలాంటి లీడర్‌కి ఇప్పుడు రాజకీయాల మీద విరక్తి కలిగిందా? అన్న ప్రశ్న చక్కర్లు కొడుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. ఆయన పాలిటిక్స్ నుంచి… -
Off The Record : నేనేంటి.. నా రేంజ్ ఏంటి.. కూటమి నాకిచ్చిన పదవేంటి..?
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు అలకమీదున్నారా? కూటమి ప్రభుత్వం తనకిచ్చిన నామినేటెడ్ పోస్ట్‌తో సంతృప్తిగా లేరా? నా రేంజ్ ఏంటి?… నా ర్యాంక్ ఏంటి?… నేను పడ్డ కష్టం ఏంటి? వీళ్ళు నాకు ఇచ్చిన పోస్ట్ ఏంటంటూ… ఫైరైపోతున్నారా? ఏబీవీ విషయంలో ఏం జరుగుతోంది? అసలాయనేం కోరుకుంటున్నారు? ఏబీ వెంకటేశ్వరరావు….2014 టీడీపీ హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్లో పూర్తి స్థాయి పెత్తనం చెలాయించిన ఐపీఎస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్‌గా కంటే టీడీపీ సానుభూతిపరుడిగానే… -
Off The Record : ఆ రెండు ఉమ్మడి జిల్లాలు తెలంగాణ MLC ల తల రాతలు మార్చనున్నాయా?
ఆ రెండు ఉమ్మడి జిల్లాలే తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థుల తలరాతల్ని నిర్ణయించబోతున్నాయా? మొత్తం నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎన్నికలు జరిగితే రెండు జిల్లాల గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఏవా జిల్లాలు? ఏంటి వాటికున్న ప్రత్యేకత? ఎమ్మెల్సీ ఎన్నికల యుద్ధం ముగిసింది. ఇక ఫలితమే మిగిలి ఉంది. సాధారణ ఎన్నికలను తలపించిన ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలపై ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది బరిలో ఉండగా రికార్డు స్థాయిలో… -
Off The Record : పార్టీలు ఏమైనా ఆ నాయకులు మనం మాత్రం కలిసున్దమనుకుంటున్నారా?
అక్కడ నాయకులంతా మనం మనం బరంపురం అంటున్నారా? పార్టీ ఏదైతేనేం…. రాష్ట్ర స్థాయిలో వాళ్లు ఎలా కొట్టుకుంటే మనకెందుకు? జిల్లాలో మాత్రం కలిసుందామని అనుకుంటున్నారా? ఆగర్భ శతృవుల్లా వ్యవహరించే టీడీపీ, వైసీపీ నాయకులు సైతం ఇక్కడ అంత సీన్ లేదమ్మా అంటున్నారా? ఏ వివాదం తలెత్తినా టీ కప్పులో తుఫాన్‌లా రెండు రోజుల్లో చల్లారిపోతున్న ఆ జిల్లా ఏది? ఏంటి అక్కడి డిఫరెంట్ రాజకీయం? ఉమ్మడి కర్నూలు. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మహామహుల్ని… -
Off The Record : ఎవరెవరికో ఇస్తున్నారు.. పార్టీనే అంటిపెట్టుకున్న నాకు ఒక్క MLC ఇవ్వలేరా?
ఇవ్వాల్సిందే…. నాకు పదవి ఇవ్వాల్సిందే…. ఏం ఎందుకివ్వరు? ఉన్నోళ్ళు, జంప్ అయినోళ్ళు… అలా ఎవరెవరికో ఇచ్చేస్తున్నారు…. పార్టీని అంటిపెట్టుకుని వేలాడుతున్న నాకు ఒక్క ఎమ్మెల్సీ ఇవ్వలేరా? ఇదీ… ఆ సీనియర్ కాంగ్రెస్ నాయకుడి వరస. ఇంతకీ ఎవరా నాయకుడు? అంత గట్టిగా డిమాండ్ చేయడం వెనకున్న రీజన్స్ ఏంటి? పొదెం వీరయ్య… భద్రాచలం మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఉన్నారు. కానీ… ఆ సీట్లో అంత సంతృప్తిగా లేరట. అందుకే… నాకా… -
Off The Record : నిర్మాత కేదార్‌ది సహజ మరణం కాదా..? ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పక్కనే ఉన్నారా?
నిర్మాత కేదార్‌ది సహజ మరణం కాదా? ఆయన చనిపోయినప్పుడు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పక్కనే ఉన్నారా? కేదార్‌కి, బీఆర్ఎస్ మాజీలకు ఉన్న లింకేంటి? ఆ టైమ్‌లో దుబాయ్‌లో ఆయన పక్కనే ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరూ ఎవరు? లెట్స్ వాచ్. టాలీవుడ్ నిర్మాత కేదార్ మృతి మరకలు గులాబీకి అంటుకుంటున్నట్టు కనిపిస్తోంది. మిస్టీరియస్ మరణాలు జరుగుతున్నాయని, అందులో డ్రగ్స్ కేసు నిందితుడు కేదార్ మృతి కూడా ఒకటని స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడంతో… -
Off The Record : ఎమ్మెల్సీ పదవులపై ఆ ఇద్దరు టీడీపీ నేతలు ఆశలు
వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీలో సూపర్ సీనియర్స్. పైగా మాజీ మంత్రులు కూడా. కాలం కలిసి రాక… ఇద్దరూ ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై… ఇప్పుడు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ బతిమాలుకుంటున్నారట. మరొక్కసారి పెద్దల సభలో అధ్యక్షా… అంటామని అడుగుతున్నా… ఓకే అని చెప్పలేని పరిస్థితి. ఏ లెక్కలు వాళ్ళకు అడ్డు పడుతున్నాయి? ఎవరా ఇద్దరు? ఏపీలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై కసరత్తు చేస్తోంది కూటమి. ఈ క్రమంలోనే ఎప్పట్నుంచో ఒక్క ఛాన్స్ అంటూ ఎదురు… -
Off The Record : డైలీ సీరియల్ లా సాగుతున్న తాడిపత్రి పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్ అంతటా… ఒక రకమైన రాజకీయం నడుస్తుంటే.. అక్కడ మాత్రం మరో తరహా పొలిటికల్ హీట్ పుడుతోంది. అసలు ఏకంగా… ప్రత్యర్థిని ఊళ్లోనే అడుగుపెట్టనివ్వడంలేదట. ఆయన లెగ్ పెడితే శాంతి భద్రతల సమస్య వస్తుందని పోలీసులు అంటుంటే… నువ్వయినోడివి ముందు అడుగుపెట్టి చూడు…మిగతాది తర్వాత మాట్లాడుకుందామని అంటున్నారట ప్రత్యర్థులు. కర్మ ఎవర్నీ వదిలపెట్టదంటూ సెటైర్లు కూడా వస్తున్నాయి. ఏదా నియోజకవర్గం? ఎవరా పోట్ల గిత్తలు? తాడిపత్రి….. పెద్దగా పరిచయం అక్కర్లేని ఈ పేరు వినగానే ముందు గుర్తుకు… -
Off The Record : ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు..?
ఆ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నట్టు? తనకు బీ ఫామ్ ఇచ్చి గెలిచిన పార్టీలోనా? లేక తాను కండువా కప్పుకున్న అధికార పార్టీలోనా? ఆరు నెలల నుంచి కామ్‌గా ఉండి ఇప్పుడే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? నా మీద బురద చల్లుతున్నారన్న ఫిర్యాదు వెనక మతలబేంటి? ఇంతకీ ఎవరా శాసనసభ్యుడు? ఏంటా కథ? ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నట్టు? ఆయన్ని గులాబీ ఎమ్మెల్యేగా చూడాల్నా? లేక కాంగ్రెస్ కౌంట్‌లో వేయాల్నా? ప్రస్తుతం గద్వాలలో చాలా…
తాజావార్తలు
-
Virat Kohli: వన్డేల్లో విరాట్ కోహ్లీ మరో అద్భుత రికార్డు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ..
-
South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
-
Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
-
Shubman Gill: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుభ్‌మన్ గిల్.. సెంచరీతో కదం తొక్కిన కెప్టెన్..
-
Hypnic Jerk: నిద్రలో ఒక్కసారిగా కిందపడుతున్నట్లు అనిపిస్తోందా? మెదడులో ఏం జరుగుతుంది.?
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?