పండు ఒక సహజమైన చిరుతిండి. దీని వినియోగం మన ఆరోగ్యానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. వీటిలో ఉండే మూలకాలు మన ఆరోగ్యానికి, చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. పండ్లలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల వాటి వినియోగం శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. బరువును తగ్గించడంలో నారింజ పండు మంచిగా పనిచేస్తుంది. దీనిలో ఉండే.. విటమిన్ సి, ఈ సిట్రస్.. చర్మం, జుట్టుకు ప్రయోజనకరంగా…
చలికాలంలో అనారోగ్య సమస్యలు తరచు రావడం కామన్.. చలి నుంచి తట్టుకొని బాడిలో వేడిని పెంచేలా ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు.. ఈ కాలంలో నారింజలను తింటే జలుబు, దగ్గు వంటి అనేక సమస్యలు వస్తాయని చాలా మంది అపోహలో ఉంటారు.. అయితే దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. చలికాలంలో సీజనల్ పండ్లు, కూరగాయలు రావడం అప్పుడే మొదలైంది. ఈ కాలంలో నారింజ పండ్లు మార్కెట్ల నిండా దర్శనమిస్తాయి.…
దేశ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మరోవైపు ముంబైలో రెండు రోజుల పాటు(శుక్ర, శని) ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావారణ శాఖ.
ఈమధ్య కాలంలో రీరిలీజ్ ట్రెండ్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఏదైనా అకేషణ్ వస్తే చాలు ఆ హీరో కెరీర్ లో బెస్ట్ మూవీ అనిపించుకున్న సినిమాని అభిమానులు రీరిలీజ్ చేసి థియేటర్స్ లో హంగామా చేస్తున్నారు. ఒక్కడు, పోకిరి, జల్సా, ఖుషి, గ్యాంగ్ లీడర్, టెంపర్, చెన్నకేశవ రెడ్డి లాంటి సినిమాలు రీరిలీజ్ ట్రెండ్ లో కొత్త హిస్టరీని క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమాలు హిట్, యావరేజ్ ఇలా అయినవి ఉన్నాయి కానీ డిజాస్టర్…
కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ ని మెప్పించడంలో విఫలమయ్యి, కాలక్రమేనా కొన్నేళ్ల తర్వాత కల్ట్ క్లాసిక్ స్టేటస్ అందుకుంటూ ఉంటాయి. ఈ కేటగిరిలో చాలా సినిమాలే ఉన్నాయి కానీ అన్నింటికన్నా ఎక్కువగా చెప్పుకోవాల్సింది మాత్రం ‘ఆరెంజ్’ సినిమా గురించే. ‘బొమ్మరిల్లు భాస్కర్’ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆరెంజ్’ సినిమా ప్యూర్ లవ్ స్టొరీగా ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఈ మూవీలో చరణ్ ‘ప్రేమ కొంత కాలమే బాగుంటుందని’ చెప్పిన డైలాగ్ ని నిజం చేస్తూ ఇప్పటికీ ఎన్నో…
మహేశ్ బాబు ఫాన్స్ కి ‘పోకిరి’, పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ‘జల్సా’, ప్రభాస్ ఫాన్స్ కి ‘బిల్లా’, బాలయ్య ఫాన్స్ కి ‘చెన్నకేశవ రెడ్డి’, ఎన్టీఆర్ ఫాన్స్ కి ‘బాద్షా’… ఇలా ప్రతి హీరో ఫ్యాన్ బేస్ ఈ మధ్య ఈరిలీజ్ ట్రెండ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఫాన్స్ కి ఈ ట్రెండ్ లో జాయిన్ అయ్యే టైం దగ్గరలోనే ఉంది. కమర్షియల్ సినిమాలు ఎక్కువగా చేసే చరణ్, కెరీర్ స్టార్టింగ్ లోనే…
మనలో చాలామంది బరువు తగ్గడానికి జ్యూస్‌లు ఎక్కువగా తాగుతుంటారు. బ్రేక్ ఫాస్ట్ మానేసి మరీ జ్యూస్ ల మీద పడతారు. పరగడుపున వాకింగ్, జాగింగ్ తర్వాత మీకు జ్యూస్ తాగే అలవాటుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నారింజ, ద్రాక్షపండు, నిమ్మకాయ లేదా సీజనల్ వంటి ఎక్కువ సిట్రస్ పండ్ల రసాలను ఉదయం తాగడం మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పండ్ల రసాలను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కడుపులో ఆమ్లత్వం పెరుగుతుందని నిపుణులు…
ఏది ఎప్పుడు ఎలా జరగాలని ఉంటే అది అప్పుడు అలా జరుగుతుందని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిప్రాయపడ్డారు. ‘ఆర్.ఆర్.ఆర్.’ ఆరంభించినప్పుడు వెంటనే మరో మల్టీస్టారర్ లో నటిస్తానని తాను ఊహించలేదని చెప్పారు చెర్రీ. ‘ఆర్.ఆర్.ఆర్.’ అనుకున్న సమయానికి విడుదలయి ఉంటే అనుకుంటాం కానీ, ఏది మన చేతుల్లో ఉండదని అన్నీ అలా సమకూరినప్పుడే మంచి ప్రాజెక్ట్స్ మన సొంతమవుతాయని చెర్రీ తెలిపారు. అనుకోకుండా కేవలం రెండు నెలల వ్యవధిలో ‘ఆర్.ఆర్.ఆర్.’, ‘ఆచార్య’ వంటి మల్టీస్టారర్స్…
చలికాలంలో శరీరంతోపాటు చర్మం కూడా వివిధ ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే చలికాలంలో చర్మానికి కాంతిని, ఆరోగ్యాన్ని అందించే విటమన్ ‘సి’ ఉన్న పళ్లను ఇతర పదార్థాలను తీసుకుంటే మంచిది. ఈ కాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను నివారించగల వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి. వాటిని వినియోగించుకుని చలి కాలంలో వచ్చే రుగ్మతలను దూరం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో చాలామంది నీటిని అంతగా తాగరు. కానీ వేసవిలో ఎంత నీరు తాగుతామో చలికాలంలో కూడా నీటిని…