చైనాకు చెందిన చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘ఒప్పో’ తన రెనో 15 సిరీస్‌ను భారతదేశంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవలి లీక్‌లు, నివేదికల ప్రకారం.. ఈ సిరీస్ 2026 జనవరి 8న భారత మార్కెట్‌లోకి రావచ్చు. లాంచ్ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా ధృవీకరించనప్పటికీ.. జనవరి 2026లో లాంచ్ కానుంది. ఒప్పో రెనో 15 సిరీస్‌లో మూడు మోడళ్లు రిలీజ్ అవుతున్నట్లు సమాచారం. ఒప్పో రెనో 15, ఒప్పో రెనో 15 ప్రో, ఒప్పో…