ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో నుంచి మరో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. రెనో 11 సిరీస్‌లో భాగంగా రెండు ఫోన్‌లను తీసుకురానున్నారు. ఒప్పో రెనో 11, ఒప్పో రెనో 11 ప్రో వేరియంట్స్‌లో రెండు ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు.. ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్‌ఓసీ చిప్‌సెట్ ప్రాసెస్‌ను అందించనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌ను ఫ్లూరైట్ బ్లూ, టర్క్యౌజ్, ఒబ్సిడియాన్ బ్లాక్ కలర్స్‌లో తీసుకురానున్నారు.. ఈ ఫోన్ల…