ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో నుంచి మరో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. మొన్న వచ్చిన రెనో 11 సిరీస్‌లో భాగంగా రెండు ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానున్నారు.. ఒప్పో K11 5జీ.. ఈ ఫోన్ గురించి ఇప్పుడు వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 8GB RAM మరియు 128GB స్టోరేజ్‌తో Oppo K11 5G వచ్చింది. ఇందులో MediaTek డైమెన్సిటీ…