Fighter VS Operation Valentine: వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మరికొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. వాస్తవానికి ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ సోలో రిలీజ్ డేట్ ల సర్దుబాట్ల నేపద్యంలో మార్చి 1వ తేదీకి వాయిదా పడింది. ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి, ఆ అంచనాలను మరింత పెంచే విధంగా ఈ సినిమా నుంచి…