ఈనెల 7 వ తేదీ నుంచి ఆనందయ్య మందు పంపిణీ జరుగుతున్నది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజక వర్గంలో ఆనందయ్య మందును పంపిణీ చేశారు. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఈరోజు మందును పంపిణీ చేయబోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మందును పంపిణీ చేయబోతున్నారు. పీవీఆర్ హైస్కూల్ లో మందును పంపిణీ చేయబోతున్నారు. పీవీఆర్ హైస్కూల్‌తో పాటుగా, మంత్రి బాలినేని ఇంటి వద్ద కూడా…
2008 లో సంచలనం సృష్టించిన హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ కేసులో ఒంగోలు కోర్టు కీలక తీర్పును వెలవరించింది. ఈ కేసులో 12 మందికి కోర్టు ఉరిశిక్ష విధిస్తు తీర్పు ఇచ్చింది. హైవేలపై కాపుకాచి, ఇనుముతో వచ్చే లోడు లారీలను, మార్గమధ్యంలో అటకాయించి మున్నా, అతని గ్యాంగ్ ఇనుము లోడును దోచుకునేవారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కిల్లర్ మున్నాను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సంబంధం ఉన్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. …