తల స్నానం చేసే ముందు కొన్ని టిప్స్ ఫాలో అయితే జుట్టు సమస్యలు రాకుండా ఉంటాయి..బ్యూటీఫుల్ జుట్టు అనేది ప్రతి ఒక్కరి కాన్ఫిడెన్స్‌ని పెంచుతుంది. ఇందుకోసం ఖరీదైన సెలూన్స్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ వాడాలి. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే మీ జుట్టుని అందంగా మార్చుకోవచ్చు. అదే విధంగా తలస్నానం చేసే ముందుకు కొన్ని టిప్స్ పాటించాలి.. జుట్టుకు షాంపు చేసే ముందు జుట్టుకి నూనె రాయడం వల్ల జుట్టుకు తేమని అందిస్తుంది.…