డీవీవీ ఎంటర్టైన్మెంట్… ఈ బ్యానర్ లో ఇప్పటివరకూ శివమణి, దేశముదురు, జులాయి, భరత్ అనే నేను, నిన్ను కోరి లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి కానీ డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పేరుని ప్రపంచానికి తెలిసేలా చేసింది ఆర్ ఆర్ ఆర్ సినిమా. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, బాలయ్య, రవితేజ, రామ్ చరణ్ తేజ్ లాంటి హీరోలతో సినిమాలని నిర్మించినా ఎప్పుడూ ప్రమోషన్స్ విషయంలో మాత్రం డీవీవీ ఎంటర్టైన్మెంట్ కాస్త బ్యాక్ స్టేజ్…