OG Car Show: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో నటించిన కమర్షియల్ చిత్రం ఓజి (OG) ఈనెల 25న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా కోసం కేవలం తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా అమెరికాలోని అట్లంటా ప్రాంతానికి చెందిన కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రత్యేకంగా ఓ కార్ షోను నిర్వహించారు. ఇందుకు…