Home
Off The Record
Off The Record News
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్ల ప్రమేయం మితిమీరిపోయిందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. డిపార్ట్మెంట్లో ఏ చిన్న పని ఉన్నా అంతా మేమే అన్నట్టు కొందరు వ్యవహరించడం ఎవరికీ నచ్చడం లేదని తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల్లో ఉన్న నాయకులు కొందరు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యకలాపాల్లో తలదూర్చడం పరిపాటిగా మారిందని చెప్పుకుంటున్నారు. ఓ జిల్లాలో కీలక నామినేటెడ్ పదవిలో ఉన్న నాయకుడు రెగ్యులర్‌గా సచివాలయానికి రాకపోకలు కొనసాగిస్తూ తన పనులు… -
OTR: గులాబీ ముఖ్యుల్ని కట్టడి చేయడంపై సీఎం ఫోకస్?
నీవు నేర్పిన విద్యయే కదా... నీరజాక్షా అన్నట్టు తెలంగాణ సీఎం... రాజకీయ ప్రత్యర్థులతో అంటున్నారా? వాళ్ళ వ్యూహాన్నే రివర్స్‌లో వాళ్ళ మీదికే ప్రయోగిస్తున్నారా...? కీలకమైన నియోజకవర్గాల్లో బహిరంగ సభల ప్లాన్స్ అందుతో భాగమేనా?వరుస సభల వెనక వ్యూహం ఏంటి..!? ముఖ్యమంత్రి రాజకీయ లెక్కలు ఎలా ఉన్నాయంటున్నారు? -
OTR: తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీలో లుకలుకలు?
ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలపై తెలంగాణ ఎంప్లాయిస్ గుర్రుగా ఉన్నారా? సమస్యల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారన్నది ఉద్యోగుల అభిప్రాయమా? వాళ్ళు రాజకీయ పదవుల కోసం వెంపర్లాడుతున్నారు తప్ప... మాకు మంచి చేసే ఉద్దేశ్యం లేదన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? -
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ హాట్ హాట్‌గా నడుస్తోంది. ఆయన అంటే తప్పు, ఈయన అంటే ఒప్పా అంటూ… రకరకాల విశ్లేషణలు కూడా చేసేస్తున్నారు పార్టీ లీడర్స్. ఇంతకీ… మేటర్ ఏంటంటే…ఆ మధ్య సీఎం రేవంత్ రెడ్డి పరకాల నియోజకవర్గ పర్యటనకు వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీకే చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. ఆ పిలుపులో ఆయన ఉద్దేశ్యం ఏదైనాగానీ……దాని చుట్టూ పార్టీలో పెద్ద… -
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ఉమ్మడి తూర్పు గోదావరి వైసీపీలో కొత్త టెన్షన్ మొదలైందా? బాబ్బాబు.... ఈ ఒక్కసారికి మా మాట వినండ్రా... మీకు పుణ్యం ఉంటుందంటూ నియోజకవర్గ సమన్వయ కర్తలు లోకల్ లీడర్స్‌ని బతిమాలుకుంటున్నారా? -
OTR: పెనుకొండ వైసీపీలో పీక్స్‌కు చేరిన వర్గపోరు
ఆ నియోజకవర్గంలో పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చే పరిస్థితులు కనిపిస్తున్నాయా? వైసీపీ మాజీ మంత్రులు ఇద్దరి మధ్య ఇగో, ఆధిపత్య పోరు టీడీపీకి బాగా కలిసివచ్చే అవకాశాలున్నాయా? ఇద్దరూ కలిసి స్థానిక ఎన్నికల్లో పార్టీ ప్రయోజనాల్ని పణంగా పెట్టే అవకాశం ఉందా? -
OTR: రాజానగరం టీడీపీలో విచిత్రమైన పరిస్థితి
అధికారంలో ఉన్న టీడీపీని కాదని అక్కడి పార్టీ కార్యకర్తలు, కొందరు నాయకులు వైసీపీలోకి ఎందుకు వెళ్తున్నారు? ఇప్పటికే కొందరు విపక్షం బాట పట్టగా మరి కొందరు కూడా క్యూలో ఉన్నారా? స్థానిక ఎన్నికల ముంగిట్లో ఇదేంగోలంటూ టీడీపీ లీడర్స్ తల పట్టుకుంటోంది ఎక్కడ? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి? -
Off The Record: ఒకే పార్టీకి రెండు ఆఫీసులా..? అక్కడ బీజేపీలో పీక్స్‌కు చేరిన గ్రూప్ వార్..!
Off The Record: మెదక్ జిల్లాలో బీజేపీ పరిస్థితి రెండు నియోజకవర్గాలు, పది గ్రూపులు అన్నట్టు తయారయింది. నిత్యం వర్గపోరుతో పార్టీ సతమతమవుతోంది. గత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి ఏ మాత్రం ఆశాజనకమైన ఫలితాలు రాలేదు.మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తుప్రాన్ మున్సిపాలిటీల్లో డిలా పడగా… నర్సాపూర్‌లో హంగ్ ఏర్పడటంతో కింగ్ మేకర్ అవగలిగింది. విచిత్రంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చిన బీజేపీ… ఇక్కడ వైస్ చైర్మన్ పదవి దక్కంచుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఊరటనిచ్చిన అంశం… -
Off The Record: ఖైరతాబాద్ ఉపఎన్నికపై బీఆర్ఎస్ నజర్.. గులాబీ అభ్యర్థి ఆయనేనా?
Off The Record: తెలంగాణలో మరో ఉప ఎన్నిక ప్రస్తావన తెరపైకి వచ్చింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించింది హై కోర్ట్. దాని మీద ఆయన సుప్రీం కోర్ట్ తలుపు తట్టారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందన్న సంగతి అలా ఉంచితే… ప్రధాన పార్టీలు మాత్రం ఖైరతాబాద్ బైపోల్ మీద దృష్టి పెడుతున్నాయి. ఒకవేళ ఉప ఎన్నిక అనివార్యమైతే… అప్పటికప్పుడు పరుగులు పెట్టకుండా ముందు నుంచే జాగ్రత్తలు పడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే దానం… -
OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై తెలంగాణ బీజేపీ ఎంపీలు బాగా కోపంగా ఉన్నారా? ఆయనేంటి...? ఆ మాటలేంటి...? అంటూ భగ్గుమంటున్నారా? అసలాయన్ని అలా ఎవరు మాట్లాడమన్నారు? మా ప్లాన్స్‌ను దెబ్బకొడితే ఎలాంగటూ మండిపోతున్నారా? అసలింతకీ... ఏం చేశారు పెమ్మసాని? కాషాయ లోక్‌సభ సభ్యులకు ఎంకుకు కోపం వచ్చింది?
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. గెలిచేదెవరో?
-
Bhuvneshwar Kumar: భువీ చాప్టర్ క్లోజ్.. మహమ్మద్ షమీ రీ-ఎంట్రీ..? ఇవిగో ప్రూఫ్స్..
-
Alcohol : బీర్, వైన్, విస్కీ, వోడ్కా.. ఏది ఎక్కువ డేంజర్?
-
Afghanistan: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన జట్టు..
-
Harsh Dubey: 59 ఏళ్ల రికార్డు బ్రేక్.. సంచలనం స్పష్టించిన భారత స్పిన్నర్..
ట్రెండింగ్
-
WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!