Home
Off The Record
Off The Record News
-
OTR : సారీ బ్రో.. నో ఎంట్రీ!” వైసీపీ నేతలకు కూటమి పార్టీల షాక్
సారీ బ్రో…. సీట్లు ఖాళీ లేవు. అసలు మీకు నో ఎంట్రీ…. అంటూ అక్కడ వైసీపీ నాయకులు కొందరికి కూటమి పార్టీలు ముఖం మీదే చెప్పేస్తున్నాయట. ప్రస్తుతానికైతే.. గాలి వాటపు గందరగోళాలు వద్దని కూడా సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తున్నారు. సాధారణంగా ఎన్నికల ముంగిట్లో బలమైన నేతలు వస్తామంటే వద్దనరు. కానీ… అక్కడ మాత్రం ఎందురు సారీ చెబుతున్నారు? ఏ ఉమ్మడి జిల్లాలో ఉందా పరిస్థితి? ఎన్నిక ఏదైనా…. టైం దగ్గర పడుతుందంటే చాలు…. జంపింగ్ జపాంగ్‌లకు… -
OTR : తాతతో తంపులు తప్పవా? మనవరాలు ఎమ్మెల్యేకు కొత్త తలనొప్పి
తాతతో తంపులు తప్పవా…? ఈయన ఎక్కడొచ్చార్రా…. బాబూ… అంటూ మనవరాలు మొత్తుకుంటున్నారా? లోకల్ వార్‌కు ముందు తాత మిత్రపక్షంలో చేరడాన్ని ఎమ్మెల్యే అయిన మనవరాలు నెత్తిమీద కుంపటిలా ఫీలవుతున్నారా? ఎవరా తాతా మనవరాళ్ళు? ఏంటా రాజకీయ కుటుంబ కథా చిత్రమ్? ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు… ఒకసారి కాంగ్రెస్, మరోసారి వైసీపీ తరపున ఇక్కడి నుంచి చట్ట సభకు వెళ్ళారాయన. 2024లో కూడా వైసీపీ తరపున పోటీ చేసి… తన మనవరాలు వరసయ్యే టీడీపీ అభ్యర్థి… -
Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
Off The Record: ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖాయమైంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఈ సెగ్మెంట్‌కు సుప్రీం కోర్ట్ తీర్పు తర్వాత…ఇక రెండో ఆలోచన లేకుండా బైపోల్‌కు రంగం సిద్ధమవుతోంది.అధికార, ప్రతిపక్షాలు ఒక వైపు అభ్యర్థుల వేటలో బిజీగా ఉంటే… మరోవైపు సర్.. సుర్ సుర్మనిపిస్తోందట. ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియ చివరి అంకంలో ఉంది. ఇందులో భాగంగా… నియోజకవర్గంలోని ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులు చర్చనీయాంశంగా మారాయి. సమగ్ర ఓటర్ల… -
OTR: కుల సమీకరణల చుట్టూ అనంతపురం మేయర్ సీటు పాలిటిక్స్
మొన్న బలిజలు, మైనార్టీలు.. నిన్న ఎస్సీలు, బీసీలు.. ఇప్పుడు ఆర్యవైశ్యులు...అనంతపురం మేయర్ పీఠం చుట్టూ... కులాల కుంపటి అంటుకుంటోందా? మేం అడిగింది ఇవ్వుంటే ఓడించి తీరతామన్న వైశ్యుల హెచ్చరికల్ని ఎలా చూడాలి? అనంత మున్సిపల్ పొలిటికల్ గేమ్ ఎలా మారుతోంది? అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండిటికీ కుల పోటు తప్పడం లేదా? -
OTR: హుజూరాబాద్‌లో బైపోల్ వస్తుందా? కౌశిక్ రెడ్డి కేసులో తాజా పరిణామం
ఖైరతాబాద్‌తో పాటు తెలంగాణలోని మరో అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా బైపోల్ జరిగే అవకాశం ఉందా? ఆ సెగ్మెంట్ కేంద్రంగా మారుతున్న పరిణామాలు ఇదే విషయం చెబుతున్నాయా? ఆ ఎమ్మెల్యే తీరుపై ఎథిక్స్ కమిటీ కూడా వీలైనంత త్వరగా నివేదిక ఇచ్చే పనిలో ఉందా? ఏదా నియోజకవర్గం? అక్కడి ఎమ్మెల్యే మీద వేటేయాలని డిమాండ్ చేసే దాకా ఎందుకు వెళ్ళింది వ్యవహారం? -
OTR : టీడీపీ–జనసేన మధ్య ఫ్రెండ్లీ ఫైట్? కూటమి ఓట్లు చీలితే నష్టం ఎవరికీ?
ఫ్రెండ్లీ కాంటెస్ట్. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. ఫ్రెండ్ ఫ్రెండే.. ఫైట్ ఫైటేనని జనసేన అంటుంటే అందుకు టీడీపీ రియాక్షన్ ఏంటి? లోకల్ బాడీస్ ఎలక్షన్స్‌లో కూటమి పార్టీల మధ్య అసలు స్నేహపూర్వక పోటీ సాధ్యమవుతుందా? కూటమి ఓట్లు చీలితే అంతిమంగా నష్టపోయేది ఎవరు? పవన్ కళ్యాణ్ ఫ్రెండ్లీ ఫైట్ వ్యాఖ్యల వెనక వేరే ఉద్దేశ్యం కూడా ఉందా? లెట్స్ వాచ్. ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది.… -
OTR: దసరాలోపు పదవుల భర్తీ పూర్తి చేసే ఆలోచన?
తెలంగాణలో నామినేటెడ్ పదవు భర్తీ వ్యవహారం కొలిక్కి వచ్చిందా? ఇన్నాళ్లు ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నా...ఇక సమయం లేదు మిత్రమా అంటున్నారా? ఆల్రెడీ లిస్ట్ మొత్తం సిద్ధమైపోయి కేవలం ఢిల్లీ స్టాంప్ కోసం ఎదురు చూస్తోందా? వాయిదాల కారణంగా పెరుగుతున్న అసంతృప్తిని పసిగట్టిన అగ్ర నాయకత్వం ఇక డూ ఫెస్టివల్ అంటోందా? ఇంతకీ భర్తీ ఎప్పుడు? -
OTR: టీడీపీ-జనసేనలో మేయర్ సీటు పంచాయితీ? ఏలూరులో హాట్ పాలిటిక్స్
ఆ మేయర్ సీటు కూటమిలో కోల్డ్‌వార్‌ని పెంచుతోందా? ఈసారి తగ్గేదే లే అని జనసేన తొడగొడుతుంటే... పదవి ఏదైనా సరే... ప్రయారిటీ మాదేనని టీడీపీ లీడర్స్ అంటున్నారా? ఆ మేయర్ సీటుకు పోటీ అంటే... కనీసం పది కోట్ల రూపాయలు ఖర్చవుతుందన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఎమ్మెల్యే ఎన్నిక కంటే ఎక్కువ హంగామా జరుగుతోంది ఎక్కడ? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి? -
OTR : ఎల్లారెడ్డి BJPకి సరైనోడు ఎవరు?
సరైనోడి కోసం అక్కడ కాషాయ దళం భూతద్దం పెట్టిమరీ వెదుకుతోందా? ఎవరో వస్తారు, ఏదో చేసేస్తారంటూ ఎదురు చూసీ… చూసీ… కళ్ళు కాయలు కాసి పళ్ళయి రాలిపోతున్నాయి తప్ప కనుచూపు మేరలో సదరు సరైనోడు కనిపించడం లేదా? కమాన్….. మీరు నడిపే నాయకుడిని తేల్చండి, మా సత్తా ఏంటో చూపిస్తామని కేడర్ అడుగుతున్నా బీజేపీ నాయకత్వం ఎందుకు తటపటాయిస్తోంది? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాషాయ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది.… -
OTR : సర్కార్‌కు ఎగ్గొట్టి రియలెస్టేట్, సినిమా రంగాల్లో మిల్లర్స్ పెట్టుబడులు?
బొక్కింది కొండంత…. కక్కింది గోరంత అన్నట్టుగా తెలంగాణ రైస్ మిల్లర్స్ వ్యవహారం ఉందా? కస్టమ్ మిల్లింగ్ రైస్ బకాయిలు అసలు పూర్తిగా వసూలయ్యే అవకాశం ఉందా? వేల కోట్లలో ఉన్న మొత్తాన్ని వసూలు చేయడానికి ప్రభుత్వ అధికారుల దగ్గర నిర్దిష్ట ప్రణాళికేం లేదా? ఆఫీసర్స్ కూడా అయిన వాళ్ళకు ఆకుల్లో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా? అసలు రైస్ మిల్లు రాజకీయం ఏంటి? పెండింగ్ ఉన్న 5వేల 450 కోట్లు ఎప్పుడు వసూలవుతాయి? తెలంగాణలో కస్టమ్ మిల్లింగ్ రైస్ బకాయిల…
తాజావార్తలు
-
Cyclone Murasu: తీరం దాటిన మురసు తుఫాన్.. ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు!
-
Graduate MLC: మీరు ఇంకా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోలేదా..? CEO సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన..
-
Smartphones: 9000mAh బ్యాటరీ, 200MP కెమెరా, 100W ఛార్జింగ్.. తక్కువ ధరల్లో మార్కెట్లోకి..
-
Driving License: డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం మరింత సులువు.. ఇంటి నుంచే పరీక్ష..
-
Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన లెజెండ్..!
ట్రెండింగ్
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!