Home
Off The Record
Off The Record News
-
Off The Record : తెలంగాణ బీజేపీ నేతల తీరును ఎండగడుతున్న సొంత కేడర్
వీళ్ళని ఎక్కడికో….. తీసుకెళదామని వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు. కానీ వీళ్ళు మాత్రం మేం ఇక్కడే ఉంటాం, పైగా ఇలాగే ఉంటామన్నట్టు వ్యవహరిస్తుంటారు. ప్లాన్ చేస్తాం… అందలం ఎక్కిస్తామని అంటున్నా… అలా ఎక్కాలన్నా…. ఎంత కొంత కష్టపడాలి కదా…? ఆ కష్టం కూడా మా వల్ల కాదంటారు. మాలో మేం తన్నుకుంటూ గుద్దుకుంటూ ఇలాగే టైం పాస్ చేస్తాం తప్ప… నెక్స్ట్ లెవల్ ట్రై చేసే ప్రసక్తే లేదన్నట్టుగా ఉంటారు. ఇంతకీ… వాళ్ళెవరు..? వీళ్ళెవరు..? ఏ పార్టీలో ఉందా… -
Off The Record : టీడీపీ అధిష్టానం మీద వత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారా?
తెలుగుదేశం పార్టీలో కోడెల వారసత్వ ఉనికి ప్రశ్నార్ధకమవుతోందా? శివప్రసాదరావు కుమారుడికి పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందా? విషయాన్ని గ్రహించే… శివరామ్ గేమ్ మార్చారా? సరికొత్త స్కెచ్‌తో తన ఉనికి చాటుకునే ప్రయత్నంలో ఉన్నారా? పార్టీ తనను గుర్తించాలంటే రివర్స్ స్ట్రాటజీనే కరెక్ట్ అనుకుంటున్నారా? ఇంతకీ ఏం చేస్తున్నారు కోడెల శివరామ్? దాని గురించి పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఏపీ పాలిటిక్స్‌లో… ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీలో కోడెల శివప్రసాదరావుకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం… -
Off The Record : అధికారిక పర్యటనలు జరిగినప్పుడల్లా రచ్చో రచ్చస్య
ఆ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించాలంటేనే… అధికారులు భయపడిపోతున్నారా….? మంత్రుల పర్యటనలు అంటేనే….బాబోయ్ అనే పరిస్థితి వస్తోందా? ప్రోగ్రామ్ ఏదైనాసరే… గొడవ కామన్ అవుతోందా? నియోజకవర్గానికి మంత్రి వస్తున్నారని తెలిస్తే చాలు…. ఇక మొదలెడదామా అన్నట్టుగా ఏ సెగ్మెంట్లో మారిపోయింది? ఎందుకలా జరుగుతోంది? మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. ఇక 2014 నుంచి బీఆర్ఎస్ వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టింది. ప్రస్తుతం కారు పార్టీ… -
Off The Record : మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి కోవర్ట్ల భయం
ఆ మాజీ ఎమ్మెల్యే తన పక్కన ఉండే వాళ్ళని చూసి కూడా ఉలిక్కి పడుతున్నారా? అడుగు తీసి అడుగేయాలంటే భయపడుతున్నారా? ఆ అడుగుల చప్పుడు కూడా రాజకీయ ప్రత్యర్థులకు వినిపిస్తున్నట్టు ఫీలవుతున్నారా? తాను ఎవరితో ఏం మాట్లాడినా… క్షణాల్లో అవతలి వాళ్ళకు చేరిపోతోందని భయపడుతున్న ఆ వైసీపీ లీడర్ ఎవరు? ఏంటా స్పెషల్ కోవర్ట్ ఆపరేషన్? నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ నుంచి ఎక్కువ సార్లు గెలిచిన, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇప్పుడు సొంతోళ్ళని… -
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
Off The Record: కాళేశ్వరం కేసులో సీబీఐ దర్యాప్తుపై రాజకీయ పార్టీలు దాగుడు మూతలు ఆడుతున్నాయి. పొలిటికల్ మైలేజ్ గేమ్‌లో ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాయి. అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యవహారం అయినా… దర్యాప్తు అంశం రాజకీయ రంగు పులుముకుంది. ఈ క్రమంలోనే…. మా వ్యూహం మాకుంది… మేమేం పిచ్చోళ్ళం కాదంటూ బీజేపీ నాయకులు అనడం ఆసక్తికరంగా మారింది. దీంతో…. బీజేపీ గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతోందోనని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయవర్గాలు. కాళేశ్వరం మీద… -
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
Off The Record: కొణిదెల నాగబాబు…. జనసేన ఎమ్మెల్సీ. ఆయనకు మంత్రి పదవి గురించి చాలా రోజులుగా ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన వెంటనే ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకుంటారని అంతా అనుకున్నారు. ఆ దిశగా అంతకు ముందే సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిఉండటంతో… నాగబాబుకు మినిస్టర్ పోస్ట్ లాంఛనమేనని అనుకున్నారు అంతా. కానీ… టైం గడుస్తున్నా… ఆ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. పైగా.. ఆసలు ఆయనకు ఛాన్స్ దక్కుతుందా లేదా… -
Off The Record : రెడ్డి సుబ్రహ్మణ్యం టీడీపీకి తలనొప్పిగా మారుతున్నారా?
off the record over reddy subramayam -
Off The Record: తుమ్మల, పువ్వాడ మధ్య మాటల యుద్ధం..
Off The Record: ఖమ్మం జిల్లాలో ఇద్దరు సీనియర్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం అంతకంతకూ పెరుగుతోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా కాలం ఖమ్మం నియోజకవర్గాన్ని పట్టించుకోనట్టుగా ఉన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి... తిరిగి యాక్టివ్ అవడంతో... రాజకీయం రంజుగా మారింది. -
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
Off The Record: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ హస్తం నేతల వ్యవహారం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారుతోందట. పార్టీ లోకల్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, సీనియర్ నేత ఏబీ శ్రీనివాస్ అలియాస్ చిన్నా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారిందట పరిస్థితి. ఆధిపత్య పోరుతో ఇద్దరు నేతలు కయ్యానికి కాలు దువ్వుతున్నారన్నది కేడర్ మాట. ఇప్పటికే ఆర్మూర్ కాంగ్రెస్ రెండు గ్రూపులుగా చీలిపోగా… పాత- కొత్త పంచాయితీ రావణకాష్టంలా రగులుతూనే ఉందని అంటున్నారు. వినయ్ రెడ్డి… -
Off The Record: టీడీపీలోని పరిణామాలపై కొందరు సీనియర్స్ అసహనం..
Off The Record: తెలుగుదేశం పార్టీలో తరం మారుతోంది. అందుకు తగ్గట్టే ట్రెండ్ కూడా ఛేంజ్ అవుతోంది. అయితే… ఈ వ్యవహారాలు చాలామంది సీనియర్స్‌కు మింగుడు పడ్డం లేదట. మరీ ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో వ్యవహారం కాస్త సీరియస్‌గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఇప్పటి వరకు ఓటమి ఎరగని నేతలు సైతం మాకు పార్టీలో, ప్రభుత్వంలో కనీస విలువ లేదంటూ అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. 40 ఏళ్ళ పాటు జెండా మోసిన నేతలకు సైతం ఇక…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Pitapuram Municipal Results: పిఠాపురంలో సత్తా చాటిన రెబల్స్.. ఏకంగా 7 వార్డుల్లో విజయం..!
-
Radhika Apte: అప్పుడు ఓడ మల్లన్న.. ఇప్పుడు బోడి మల్లన్న
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Pune: ప్రతీ దీపావళికి 10 తులాల బంగారం డిమాండ్.. వేధింపులతో వివాహిత మృతి..!
-
Thummidihatti Barrage : తుమ్మిడిహెట్టిపై సీఎం రేవంత్ ఫోకస్.. మహారాష్ట్రతో చర్చలకు ఆదేశం
ట్రెండింగ్
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!